39.4 C
India
Saturday, June 6, 2026
More

    బాలయ్య – చిరులతో అప్పుడు పిల్ల – ఇప్పుడు రసగుల్లా

    Date:

    shruti haasan with balakrishna and chiranjeevi old pic goes viral
    shruti haasan with balakrishna and chiranjeevi old pic goes viral

    సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ లతో అందాల భామ శృతి హాసన్ చిన్నప్పటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే అప్పటి పిల్ల ఇప్పటి రసగుల్లా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 30 సంవత్సరాల క్రితం నందమూరి బాలకృష్ణ – చిరంజీవి లతో కలిసి ఓ ఈవెంట్ లో ఫోటోలు దిగింది శృతి హాసన్. కట్ చేస్తే 30 సంవత్సరాల తర్వాత ఒకేసారి అటు బాలయ్య తో ఇటు చిరంజీవితో కలిసి సినిమాల్లో నటించింది.

    పైగా ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి విడుదల అవుతున్నాయి. బాలయ్య తో వీరసింహా రెడ్డి చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. ఈ సినిమా 2023 జనవరి 12 న విడుదల అవుతోంది. ఇక చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య చిత్రంలో నటించింది శృతి హాసన్. ఈ సినిమా 2023 జనవరి 13 న విడుదల అవుతోంది. తనకంటే వయసులో చాలా చాలా పెద్దవాళ్ళు అయిన చిరంజీవి – బాలకృష్ణ ల సరసన నటించడం …… ఆ సినిమాలు ఒక రోజు తేడాతో విడుదల అవుతుండటంతో అప్పటి పిల్ల ఇప్పటి రసగుల్లా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ చాలానే వస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Balayya : బాలయ్య బాబు, ఎన్టీఆర్ మధ్య మాటలు కలిపింది ఎవరో తెలుసా..?

    Balayya : తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో వరుసగా సక్సెస్‌ఫుల్...

    Amaravati : అమరావతికి మెగాస్టార్ శోభ

    Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో జరగనున్న ఒక ప్రత్యేక కార్యక్రమం/పునఃప్రారంభోత్సవానికి...

    Balakrishna : పంచెకట్టులో పరిపూర్ణుడైన బాలయ్య: పద్మభూషణ్ అవార్డు వేడుకలో ‘అన్న’గారిని గుర్తుశాడిలా

    Balakrishna : తెలుగుతనం ఉట్టి పడేలా, తన వంశపారంపర్య గౌరవాన్ని చాటిస్తూ నటసింహం...