34.7 C
India
Friday, April 10, 2026
More

    ముదిరి పాకాన పడుతున్న సిద్దార్ట్.. అతిధి ప్రేమ

    Date:

    Siddharth who is growing up.. guest love
    Siddharth who is growing up.. guest love

    ఇద్దరూ ఒకే ఇంట్లో వుంటారు. ప్రేమించుకుంటున్నారా అని అడిగితే సమాధానం చెప్పకపోగా వీళ్లకు కోపం వస్తుంది. చెప్పినా తిన్నగా సమాధానం చెప్పరు. అసలు విషయం చెప్పడకుండా మాట దాటేస్తారు. ఈ ఇద్దరు రీసెంట్గా ముంబైలో జూబ్లీ వెబ్‌ సిరీస్‌ ప్రీమియర్‌లో తళుక్కుమన్నారు. ఇంకోనెలలో పెళ్లవుతున్న జంటలా చిరునవ్వులు చిందిస్తూ.. కెమెరాకు ఫోజులిచ్చారు. ఈ జంటను చూసిన ఫొటోగ్రాఫర్స్‌.. లవ్‌లీ జోడీ అంటే అదితి సిగ్గుపడిపోయింది.

    అదితి, సిద్దార్థ లవ్‌స్టోరీ ముదిరి పాకాన పడుతోంది. రెండేళ్ల క్రితం మహాసముద్రం సినిమా షూటింగ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సినిమాలో ఈ ఇద్దరి లవ్‌స్టోరీ ఫెయిల్‌ అయినా..బైట మాత్రం సక్సెస్‌ అయింది. రెండేళ్లుగా సహ జీవనం సాగిస్తున్నారు. అలాగని ప్రేమ వుందని చెప్పరు.. పెళ్లి టాపిక్‌ ఎవరు తీసుకొచ్చినా ఊరుకోరు.అదితిరామ్‌ హైదరీ, సిద్దార్థ పెళ్లి చేసుకుంటే.. వీళ్లిదరికీ ఇది రెండో పెళ్లి అవుతుంది.

    గతంలో వీరిద్దరూ పెళ్లయి విడాకులు తీసుకున్నారు. డేటింగ్‌ రూమర్స్‌పై ఈ ఇద్దరూ స్పందించకపోయినా.. ఎప్పుడూ వార్తల్లోనే వుంటున్నారు. శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌కు ఈ ఇద్దరూ కలిసి వెళ్లారు. ఆమధ్య విశాల్‌ సినిమా ‘ఎనిమీ’లోని ‘టమ్‌ టమ్‌ ‘ సాంగ్‌కు స్టెప్పులేసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది అదితి. ఫుల్‌ ఎనర్జీతో స్టెప్పులేశారు. చివర్లో అదితి చిలిపిగా నడుముతో ఓ తన్ను తంతే.. ప్రియుడు అవతల పడ్డాడు. ఇలాంటి ఎవ్వరాలు ఈ మధ్య చాలా చేశారు ఇద్దరు. ఆ అనౌన్సమెంట్ ఏదో ఇచ్చేస్తే పని ఐపోద్దిగా అంటే మాత్రం పెదవి విప్పరు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Aditi-Siddharth : ముంబైలో అదితి-సిద్ధార్థ్.. విమానాశ్రయంలో చేయి చేయి కలిపి ఎలా నడిచారంటే?

    Aditi-Siddharth : నూతన దంపతులు అదితి రావ్ హైదరీ - సిద్దార్థ్...

    Siddharth-Aditi Rao Hydari : రహస్యంగా సిద్ధార్త్-అదితీ రావు హైదరీ వివాహం.. ఎక్కడ జరిగిదంటే?

    Siddharth-Aditi Rao Hydari : కోవిడ్ సమయం నుంచి పలువురు యువ హీరోలు...

    OTT Show : ఓటీటీ బిగ్గెస్ట్ షోపై ఎందుకంత ద్వేషం..?

    OTT Show : సంజయ్ లీలా బన్సాలీ అంటే దేశమే ప్రపంచ...

    Aditi Rao Hydari : మ్యారేజ్ గురించి ఓపెన్ అయిన అదితి రావు హైదరీ.. ఆ రోజు గుళ్లో ఏం జరిగిందంటే?

    Aditi Rao Hydari : అదితి రావు హైదరీగురించి ప్రత్యేకంగా పరిచయం...