41.7 C
India
Thursday, May 14, 2026
More

    రైటర్ పద్మభూషణ్ రివ్యూ

    Date:

    Writer Padmabhushan movie review
    Writer Padmabhushan movie review

    నటీనటులు : సుహాస్ , టీనా శిల్పారాజ్ , గౌరీ ప్రియా రెడ్డి
    సంగీతం : శేఖర్ చంద్ర
    నిర్మాతలు : చంద్రు మనోహరన్
    దర్శకత్వం : షణ్ముఖ్ ప్రశాంత్
    రిలీజ్ డేట్ : 3 ఫిబ్రవరి 2023
    రేటింగ్ : 3/ 5

    సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ ఫిబ్రవరి 3 న విడుదలైంది. షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే.

    కథ :

    రైటర్ పద్మభూషణ్ ( సుహాస్ ) లైబ్రేరియన్ గా పని చేస్తుంటాడు. అయితే అతడికి గొప్ప రైటర్ గా ఎదగాలని ఉంటుంది. దాంతో తన కలలను సాకారం చేసుకోవడానికి ” తొలి అడుగు ” అనే పేరుతో ఓ బుక్ రాస్తాడు. దాన్ని అచ్చు వేయించడానికి తల్లిదండ్రులకు తెలియకుండా అప్పు చేస్తాడు. ఈలోగా పద్మభూషణ్ మరదలు సారిక ( టీనా శిల్పారాజ్ ) తో పెళ్లి కుదురుతుంది. అంతా బాగుంది అని అనుకుంటున్న సమయంలో రైటర్ పద్మభూషణ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? చివరకు తన లక్ష్యం నెరవేరిందా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    హైలెట్స్ :

    సుహాస్
    ఎమోషన్స్
    ఎంటర్ టైన్ మెంట్

    డ్రా బ్యాక్స్ :

    లవ్ సీన్స్
    స్లో నరేషన్

    నటీనటుల ప్రతిభ :

    సుహాస్ కామెడీ టైమింగ్ తోనే కాదు ఎమోషన్స్ తో కూడా అలరించాడు. సుహాస్ కు మరో మైలురాయి లాంటి పాత్ర అని చెప్పొచ్చు దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆశిష్ విద్యార్ధి కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సీనియర్ నటి రోహిణి నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఎమోషన్స్ ని అద్భుతంగా పలికించింది. టీనా శిల్పారాజ్ కూడా అద్భుతంగా నటించింది. ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

    సాంకేతిక వర్గం :

    నిర్మాణ విలువలు బాగున్నాయి. శేఖర్ చంద్ర అందించిన పాటలు అలాగే నేపథ్య సంగీతం కూడా బాగున్నాయి. విజువల్స్ బాగున్నాయి. దర్శకుడు షణ్ముఖ్ ప్రశాంత్ విషయానికి వస్తే …… లవ్ సీన్స్ తప్ప మిగతా అన్ని సన్నివేశాలను బాగా తీసాడు.

    ఓవరాల్ గా :

    ప్రేక్షకులను మెప్పించే చిత్రం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    రైటర్ పద్మభూషణ్ ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే

    సుహాస్ హీరోగా నటించిన చిత్రం '' రైటర్ పద్మభూషణ్ ''. షణ్ముఖ...

    రైటర్ పద్మభూషణ్ 6 రోజుల వసూళ్లు

    సుహాస్ హీరోగా నటించిన సంచలన చిత్రం writer పద్మభూషణ్. ఏమాత్రం అంచనాలు...

    డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ యాంగర్ గేమ్స్ టీజర్ విడుదల

    వెంకటేష్ మహ, సుహాస్, రవీంద్ర విజయ్, బిందు మాధవి, ఫణి ఆచార్య,...