32.8 C
India
Thursday, May 9, 2024
More

    Esha Deol : ఇషా డియోల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా?

    Date:

    Esha Deol
    Esha Deol

    Esha Deol : ఇషా డియోల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అంటే కొంతమంది అవుననే  చెబుతున్నారు. సీనియర్ నటి హేమ మాలిని కూతురైన ఇషా డియోల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని దీంతో ఆమె ముఖం పాడైపోయిందని ట్రోల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఇషా డియోల్ తల్లి హేమమాలిని ఉత్తరప్రదేశ్ లోని మధుర సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగుతోంది.

    ఆమె తరఫున ప్రచారం చేయడానికి ఇషా వెళుతుండగా..  ఈమె నిజమైన ఇషా కాదని పలువురు ట్రోల్స్ చేస్తున్నారు. ఇషా డియోల్ తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరగ్గా..  వాటిని నిజం చేస్తూ ఇషా తన భర్త భరత్ తో విడాకులు తీసుకుంది.  2012 లో ఆమెకు భరత్ తో వివాహం కాగా..  2024లో భర్తతో ఇషా డియోల్ విడిపోయింది.  అయితే వీరిద్దరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా..  విడిపోవడంపై అనేక రూమర్స్ వస్తున్నాయి.

    ఈ ట్రోలింగ్ చేసే వారిని ఆమె గతంలోనూ లైట్ గా తీసుకుంది. ఇప్పుడు ఇవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగుతుంది.  మధురలో తన తల్లి కోసం చాలా కష్టపడుతోంది. ముఖ్యంగా ప్రచారంలో బీజేపీ తరఫున దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె  చేసుకున్న సర్జరీ గురించి సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వస్తుండగా.. విడాకులు తీసుకున్నావు. ఇప్పుడు ముఖానికి సర్జరీ చేసుకున్నావ్.. ఎందుకు అవసరమా? అంటూ తిట్టిపోస్తున్నారు.

    ధర్మేంద్ర, హేమమాలినిల కూతురు అయిన ఇషా డియోల్ 2002 లో బాలీవుడ్ లో అరంగ్రేటం చేసుకున్నాడు. ఇషా డియోల్ నటించిన చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి.  అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ గణ్ లతో నటించి మెప్పించింది.  కార్గిల్, ఇన్సాన్, కాల్ తదితర మూవీల్లో నటించిన ఆమె ప్రేక్షకుల మెప్పు పొందింది. గతంలో ఇప్పుడు మోడల్ గా కూడా పని చేసింది. ఇషా డియోల్ భరతనాట్యం ఒడిస్సా వంటి నృత్యాలు కూడా చేస్తుంది. అయితే ట్రోల్స్ చేసే వారు చేస్తుంటారు తమ పని తాము చేసుకుపోతామని చెబుతూ ఇషా డియోల్ తన తల్లి కోసం పోరాటంలోకి దిగింది.

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...