40.1 C
India
Tuesday, May 7, 2024
More

    శివరాజ్ కుమార్ వేద తెలుగులో

    Date:

    shivarajkumar vedha in telugu 
    shivarajkumar vedha in telugu

    కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన కన్నడ సూపర్ హిట్ చిత్రం ” వేద ” . డిసెంబర్ 23 , 2022 న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా శివరాజ్ కుమార్ సొంత సినిమా కావడం విశేషం. కన్నడ నాట శివరాజ్ కుమార్ సూపర్ స్టార్ అనే విషయం తెలిసిందే. కన్నడంలో విజయం సాధించిన  ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. త్వరలోనే డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    Aditi Rao Hydari : మ్యారేజ్ గురించి ఓపెన్ అయిన అదితి రావు హైదరీ.. ఆ రోజు గుళ్లో ఏం జరిగిందంటే?

    Aditi Rao Hydari : అదితి రావు హైదరీగురించి ప్రత్యేకంగా పరిచయం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    కన్నీళ్లు పెట్టుకున్న శివరాజ్ కుమార్ ఓదార్చిన బాలయ్య

    కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వేదిక మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు...