38.3 C
India
Sunday, May 5, 2024
More

    అదితి రావు హైదరీపై సంచలన ఆరోపణలు చేసిన మాజీ భర్త

    Date:

    actor satyadeep misra aditi rao hydari
    actor satyadeep misra aditi rao hydari

    హీరోయిన్ అదితి రావు హైదరీపై సంచలన ఆరోపణలు చేసాడు మాజీ భర్త , నటుడు సత్యదేవ్ మిశ్రా. 2009 లో నేను – అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నామని , 2013 లోనే తీవ్ర మనస్పర్థలతో విడిపోయామని ……. ఆమెతో కొన్నాళ్ళు కాపురం చేసాక పెళ్లి , ప్రేమ అంటే విపరీతమైన భయం ఏర్పడిందని అయితే మనిషి అన్నాక మళ్ళీ మన జీవితాన్ని కొనసాగించాలి కాబట్టి ధైర్యం చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నానని అంటున్నాడు.

    అంటే అదితి రావు హైదరీ నటుడు సత్యదేవ్ మిశ్రా ను బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పకనే చెబుతున్నాడన్న మాట. సత్యదేవ్ మిశ్రా కూడా నటుడే. ఈ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పట్టుమని నాలుగేళ్ళ పాటు కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు మిశ్రా మసాబా గుప్తా ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.

    అదితి రావు హైదరీ విషయానికి వస్తే ……. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ఇటీవల సిద్దార్థ్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఇటీవల శర్వానంద్ వివాహ నిశ్చితార్థం జరుగగా ఆ వేడుకకు సిద్దార్థ్ – అదితి రావు ఇద్దరూ జంటగా హాజరయ్యారు దాంతో ఈ జంట మీద సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    Rama Prabha : రమాప్రభ ఎవర్ గ్రీన్

    Rama Prabha : రమాప్రభ తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో పరిచయమున్న...

    Lucknow Vs Kolkata : లక్నో.. కోల్ కతా మధ్య హై హోల్టేజ్ మ్యాచ్ 

    Lucknow Vs Kolkata : లక్నో సూపర్ గెయింట్స్, కోల్ కతా నైట్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Aditi Rao Hydari : అదితి అందాల జాతర.. ఘాటు ఫోజులతో కుర్రాళ్ళ గుండెలకు గాయం!

    Aditi Rao Hydari : తన అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా...

    Siddharth : అదితిరావు హైదరీతో ఎఫైర్ ను కన్ఫర్మ్ చేసిన సిద్దార్థ్.. పెళ్లి పక్కానా?

    Siddharth : టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన సిద్ధార్థ్ అంటే చాలా మందికి...

    ముదిరి పాకాన పడుతున్న సిద్దార్ట్.. అతిధి ప్రేమ

    ఇద్దరూ ఒకే ఇంట్లో వుంటారు. ప్రేమించుకుంటున్నారా అని అడిగితే సమాధానం చెప్పకపోగా...

    Aditi Rao Hydari In Black Outfit