36.9 C
India
Sunday, May 5, 2024
More

    చిరంజీవి కూతురు నిర్మాతగా విజయం సాధిస్తుందా ?

    Date:

    will susmitha gets hit with shobhan babu - sridevi
    will susmitha gets hit with shobhan babu – sridevi

    మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లను అలాగే సినిమాలను నిర్మిస్తోంది. ఇప్పటి వరకు సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ లు పెద్దగా విజయం సాధించలేదు. ఇక నిర్మాతగా సినిమా కూడా నిర్మించింది. ఆమధ్య చేసిన ఒక సినిమా ప్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడేమో శోభన్ బాబు -శ్రీదేవి అనే సినిమా చేసింది.

    ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. దివంగత దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నటించాడు ఈ చిత్రంలో. సంతోష్ శోభన్ కూడా హీరోగా పలు చిత్రాల్లో నటించాడు కానీ ఇంతవరకు కమర్షియల్ హిట్ కొట్టలేకపోయాడు. థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నారు కానీ అక్కడ పెద్దగా ఆదరణ లభించడం లేదు. దాంతో కొన్ని చిత్రాలను నేరుగా ఓటీటీ లోనే విడుదల చేశారు. అయినా ఫలితం శూన్యం . కాకపోతే ఏక్ మినీ కథ మాత్రం కాస్త మెప్పించింది ఓటీటీలో.

    ఇక సుస్మిత విషయానికి వస్తే ……. మెగాస్టార్ చిరంజీవి కూతురుగా ఫ్యాషన్ డిజైనర్ గా సత్తా చాటింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన పలు చిత్రాలకు ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరించింది. ఇక తనకంటూ ప్రత్యేకత ఉండాలని నిర్మాతగా మారింది. వెబ్ సిరీస్ లను , చిత్రాలను నిర్మిస్తోంది కానీ ఇప్పటి వరకు విజయం వరించలేదు. మరి ఈ శోభన్ బాబు – శ్రీదేవి చిత్రంతో నైనా విజయం సాధిస్తుందా ? చూడాలి.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    నిర్మాతగా చిరంజీవి కూతురు విజయం సాధిస్తుందా ?

    మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా మారిన విషయం...

    కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి

    కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు....

    అన్ స్టాపబుల్ షోకు చిరంజీవిని పిలవలేదా ?

    నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బ్లాక్ బస్టర్ షో...

    వాల్తేరు వీరయ్య రివ్యూ

    నటీనటులు : చిరంజీవి , రవితేజ , శృతి హాసన్ సంగీతం :...