39.5 C
India
Thursday, May 2, 2024
More

    VIJAY DEVARAKONDA LIGER TWITTER REVIEW: లైగర్ ట్విట్టర్ రివ్యూ

    Date:

    vijay-devarakonda-liger-twitter-review
    vijay-devarakonda-liger-twitter-review

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఛార్మి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పూరీ జగన్నాథ్ కు అలాగే విజయ్ దేవరకొండకు కూడా ఇది మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. విజయ్ దేవరకొండ తల్లిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించగా విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటించింది. ఇక కీలక పాత్రలో బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ నటించాడు.   దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

    భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలైన లైగర్ చిత్రానికి మిశ్రమ స్పందన కనిపిస్తోంది సోషల్ మీడియాలో. ఆగస్ట్ 25 న అంటే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రానికి ఓవర్సీస్ లో అప్పుడే షోలు పడ్డాయి. దాంతో ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్ రివ్యూ ప్రకారం లైగర్ కు మిశ్రమ స్పందన కనబడుతోంది. కొంతమంది చాలా బాగుందని అంటుంటే మిగతవాళ్ళు మాత్రం బాగోలేదని ట్వీట్ చేస్తున్నారు. ఓవరాల్ గా లైగర్ కు ట్విట్టర్ లో మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ అసలైన తీర్పు తెలుగు ప్రేక్షకులు కొద్ది గంటల్లోనే ఇవ్వనున్నారు.

    Share post:

    More like this
    Related

    Population : ఆ దేశంలో రోజు రోజుకు తగ్గుతున్న జనాభా.. 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీ .. కారణం ఇదే!

    Population : రాను రాను జనాభా తగ్గుతుండడంతో జపాన్ తల పట్టుకుంటోంది....

    Bharatiyadu 2 : జూన్ లో ‘భారతీయుడు 2’..

    Bharatiyadu 2 :విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’...

    2thousand Crores : 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు-పట్టుకున్న పోలీసులు

    2thousand Crores : అనంతపురం జిల్లా పామిడి వద్ద పెద్ద ఎత్తున...

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Ramcharan-Vijay : ఈ సారి రామ్ చరణ్ కథను దేవరకొండ ఎగురేసుకుపోయాడు!

    Ramcharan-Vijay Devarakonda : రామ్ చరణ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా...