36.8 C
India
Thursday, May 2, 2024
More

    నందమూరి తారకరత్న కన్నుమూత : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం

    Date:

    నందమూరి తారకరత్న కన్నుమూత : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం
    నందమూరి తారకరత్న కన్నుమూత : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం

    నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నందమూరి తారకరత్న ఈరోజు తుదిశ్వాస విడిచారు. గత 23 రోజులుగా బెంగుళూరు లోని నారాయణ హృదయాలయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఎట్టకేలకు కన్నుమూశారు. దాంతో నందమూరి కుటుంబం తీవ్ర దుఃఖ సాగరంలో మునిగింది. మహా శివరాత్రి పర్వదినం రోజునే తారకరత్న మరణించడం గమనార్హం.

    తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నందమూరి బాలకృష్ణ హుటాహుటిన హైదరాబాద్ నుండి బెంగుళూరుకు వెళ్లారు బాలయ్య. తారకరత్న ను బ్రతికించడానికి వైద్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేసారు. కానీ మెదడు భాగం దెబ్బతినడంతో కోలుకోలేక పోయాడు. తారకరత్న హీరోగా పరిచయమే ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ప్రపంచ సినీ చరిత్రలో ఒకేసారి ….. ఓకేరోజున 9 సినిమాలు ప్రారంభించిన హీరో లేడు. అలాంటి అరుదైన రికార్డ్ నందమూరి తారకరత్న సొంతమైంది

    Share post:

    More like this
    Related

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samarasimha Reddy : మార్చి 2న సమరసింహారెడ్డి మళ్లీ విడుదల

    Samarasimha Reddy Re Release : బాలక్రిష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో...

    Balayya Viral Video : దళితుడిని కొడుతున్న బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో

    Balayya Viral Video : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీనంగా కనిపిస్తున్నాయి....

    Nandamuri Balakrishna : దటీజ్ బాలయ్య డెడికేషన్.. వర్షాన్ని సైతం పట్టించుకోరు

    Nandamuri Balakrishna బాలయ్య సినిమా భగవంత్ కేసరి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అనిల్...

    nandamuri balakrishna : ఎదగాలంటే ఎక్స్పోజింగ్ చేయాల్సిందే.. హీరోయిన్లపై బాలయ్య కామెంట్స్ వైరల్!

    nandamuri balakrishna సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. ఈ ఇండస్ట్రీలో...