40 C
India
Sunday, May 5, 2024
More

    HERO NITHIN- JP NADDA:జేపీ నడ్డాతో సమావేశం కానున్న నితిన్

    Date:

    hero-nithin-jp-nadda-nithin-to-meet-jp-nadda
    hero-nithin-jp-nadda-nithin-to-meet-jp-nadda

    భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈరోజు హీరో నితిన్ సమావేశం కానున్నారు. ఇటీవలే కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. దాదాపు 30 నిమిషాల పాటు పలు అంశాలపై ఎన్టీఆర్ – అమిత్ షా చర్చించారు దాంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యింది.

    కట్ చేస్తే ఇప్పుడేమో ఆగస్టు 27 న జేపీ నడ్డా హైదరాబాద్ వస్తున్నారు. ఈరోజు హన్మకొండలో ఈరోజు బీజేపీ భారీ బహిరంగ సమావేశం నిర్వహిస్తోంది. ఆ సమావేశంలో పాల్గొన్న అనంతరం శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో హీరో నితిన్ తో పాటుగా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ అలాగే మరికొంతమంది సినీ ప్రముఖులు జేపీ నడ్డాతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

    తెలంగాణలో 2023 లో ఎన్నికలు రావాలి. అయితే ఈలోపే ఎన్నికలు రావచ్చని భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా ఎలాగూ మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై పూర్తిగా దృష్టి పెట్టింది. దాంతో పలువురు సినీ ప్రముఖులను అలాగే ఇతర ప్రముఖులను తమకు మద్దతుగా నిలిచే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. 

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    AP BJP : బీజేపీ కీలక నేతల సమావేశం.. పొత్తులపై నడ్డా కీలక ప్రకటన చేసే అవకాశం

    AP BJP : బిజెపి  కీలక నేతల సమావేశం జరుగుతుంది.  పొత్తలపై నడ్డా...

    JP Nadda Tweet Viral : పత్రికాధిపతులతో నడ్డా భేటీ.. వైరల్ అవుతున్న బీజేపీ నేత ట్వీట్స్

    JP Nadda Tweet Viral : ఇక తెలుగు రాష్ర్టా్ల్లో ఎన్నికలు...

    Chandrababu – JP Nadda : కొత్త కలయిక : నడ్డాతో బాబు.. బీజేపీతో టీడీపీ

    Chandrababu - JP Nadda : ఎన్టీఆర్ రూ. 100 నాణెన్ని కేంద్ర...