41.2 C
India
Sunday, May 5, 2024
More

    అమెరికా కాన్సులేట్ కొత్త బిల్డింగ్ రెడీ

    Date:

    hyderabad american consulate new building is ready to opening
    hyderabad american consulate new building is ready to opening

    అమెరికా కాన్సులేట్ జనరల్ కొత్త కార్యాలయం అంగరంగ వైభవంగా ప్రారంభానికి సిద్ధమైంది. ఈనెల 20 న హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో అమెరికా కాన్సులేట్ జనరల్ కొత్త కార్యాలయం ప్రారంభం కానుంది. ఇన్నాళ్ళుగా బేగం పేటలోని పైఘా ప్యాలెస్ లో ఈ కాన్సులేట్ కార్యాలయం ఉండేది. అమెరికా పాస్ పోర్ట్ సేవలన్నీ అక్కడి నుండే నిర్వహించేది.

    అయితే నానక్ రాం గూడ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కొత్త కార్యాలయాన్ని 340 మిళియన్లతో అత్యంత ఆధునికంగా నిర్మించారు. మార్చి 15 వరకు కూడా బేగం పేట లోని కార్యాలయం సేవలు అందించనుంది. అయితే 16 నుండి 20 వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరు. ఎందుకంటే మార్చి 20 న కొత్త కాన్సులేట్ ప్రారంభోత్సవం ఉంటుంది కాబట్టి. ఈలోపు ఎమెర్జెన్సీ ఉంటే +91 040 4033 8300 కు కాల్ చేసి సేవలు పొందచ్చు. అలాగే [email protected] కు మెయిల్ చేసి సేవలు పొందవచ్చని పేర్కొంది కాన్సులేట్ కార్యాలయం.

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    Australia Visa : ఆస్ట్రేలియా వీసా నిబంధనలు మరింత కఠిన తరం..! 

    Australia Visa : తమ దేశంలోకి వెల్లు వేతుతున్న వలసలులో నివారించేందుకు...

    Good News:అమెరికా వెళ్లే వారికి గుడ్ న్యూస్…వీసా రెన్యువల్ పై బైడెన్ కీలక నిర్ణయం

    ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లే వారికి బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. H-1B...