34.6 C
India
Sunday, April 28, 2024
More

    LIGER- VIJAY DEVARAKONDA: లైగర్ ఓటీటీ లో ఎప్పుడు వస్తుందో తెలుసా ?

    Date:

    liger-vijay-devarakonda-do-you-know-when-liger-will-come-in-ott
    liger-vijay-devarakonda-do-you-know-when-liger-will-come-in-ott

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ ఆగస్టు 25 న భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. అటు నిర్మాతలను ఇటు ఈ సినిమా కొన్న బయ్యర్లను కూడా నట్టేట ముంచింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బాల్చీ తన్నేయడంతో వెంటనే ఓటీటీ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    లైగర్ చిత్రాన్ని డిస్ని ప్లస్ హాట్ స్టార్  సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమాను సెప్టెంబర్ 30 న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా డిస్ని ప్లస్ హాట్ స్టార్  వెల్లడించనుంది. మాములుగా అయితే పెద్ద సినిమాలు 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ కి ఇవ్వాలని నిర్ణయించింది చిత్ర పరిశ్రమ. అయితే అందుకు భిన్నంగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఎందుకంటే లైగర్ డిజాస్టర్ అయ్యింది కాబట్టి. మరింత ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది కాబట్టి ఇలా త్వరగానే ఓటీటీ లోకి వస్తోంది.

    విజయ్ దేవరకొండ హీరోగా నటించగా అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఇక బాక్సింగ్ వీరుడు మైక్ టైసన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ఒకప్పటి హాట్ భామ  రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ తల్లిగా నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఛార్మి – కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. 

    Share post:

    More like this
    Related

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    Tamil Actor : తెలుగు మార్కెట్ కు దూరం అవుతున్న తమిళ నటుడు..? కారణం ఇదే!

    Tamil Actor : ఈ తమిళ నటుడికి గతంలో తమిళం కంటే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Ramcharan-Vijay : ఈ సారి రామ్ చరణ్ కథను దేవరకొండ ఎగురేసుకుపోయాడు!

    Ramcharan-Vijay Devarakonda : రామ్ చరణ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా...