32.6 C
India
Friday, May 3, 2024
More

    MRUNAL THAKUR :పెళ్లి చేసుకోను కానీ పిల్లల్ని కంటాను : మృణాల్ ఠాకూర్

    Date:

    mrunal-thakur-i-will-not-marry-but-i-will-have-children-mrunal-thakur
    mrunal-thakur-i-will-not-marry-but-i-will-have-children-mrunal-thakur

    నేను పెళ్లి చేసుకోను కానీ పిల్లల్ని మాత్రం కంటాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇటీవలే విడుదలైన సీతారామం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది ఈ భామ. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో జాతీయ మీడియాతో మాట్లాడింది. ఆ సందర్బంగా పెళ్లి చేసుకోను …… కానీ నాకు పిల్లలంటే చాలా చాలా ఇష్టం అందుకే పెళ్లి చేసుకోకుండానే టెస్ట్ ట్యూబ్ ద్వారా పిల్లలను కంటాను అంటూ ప్రకటించింది.

    నన్ను నన్నుగా ఇష్టపడేవాడు ఇప్పటి వరకు దొరకలేదు. ఇక ముందు కూడా దొరుకుతాడు అనే నమ్మకం లేదు. ఒకవేళ అలాంటి వాడు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. కాకపోతే అంత నమ్మకం లేదు. అందుకే పిల్లలు కావాలని అనుకున్నప్పుడు మాత్రం టెస్ట్ ట్యూబ్ బేబీ లను కనడానికి నేను సిద్ధం. ఈ విషయం మా అమ్మకు కూడా చెప్పాను. ఆమె కూడా ఒప్పుకుంది అంటూ మరింత సంచలన వ్యాఖ్యలు  చేసింది మృణాల్ ఠాకూర్.

    దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ” సీతారామం ”. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగునాట సంచలన విజయం సాధించింది. అండర్ డాగ్ గా వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను కొల్లగొట్టింది. దాంతో మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. ఇంకేముంది హిట్ కొట్టడంతో ఈ భామకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Mrunal Thakur : రే చీకటితో బాధపడుతున్న మృణాల్ ఠాకూర్.. వైరల్ అవుతున్న న్యూస్..!

    Mrunal Thakur : సీతారామం సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్...

    Mrunal Thakur : ఆ నటుడితో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. ఇలా బయటపడిందిగా.. ఎవరంటే..?

    Mrunal Thakur  సినీ ఇండస్ట్రీలో ప్రేమ, లవ్, బ్రేకప్, పెళ్లిళ్లు, డేటింగ్,...