28.6 C
India
Wednesday, May 8, 2024
More

    PRABHAS- ADIPURUSH: ప్రభాస్ కు షాక్ ఇచ్చిన దర్శక నిర్మాతలు

    Date:

    prabhas-adipurush-the-director-producers-who-shocked-prabhas
    prabhas-adipurush-the-director-producers-who-shocked-prabhas

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు షాక్ ఇచ్చారు ఆదిపురుష్  దర్శక నిర్మాతలు. భారీ ఎత్తున రూపొందిన చిత్రం ఆదిపురుష్. కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రం కావడంతో హిందీ , తెలుగు , తమిళ్ , మలయాళం , కన్నడ భాషల్లో విడుదల కానుంది.

    ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాకు హిందీలో ప్రభాస్ చేత డబ్బింగ్ చెప్పించకుండా మరో నటుడితో డబ్బింగ్ చెప్పించారట. తెలుగులో ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడు కానీ హిందీకి వచ్చేసరికి హిందీ భాషపై పట్టున్న వాళ్ళు చెబితేనే బాగుంటుందని భావించి శరద్ కేల్కర్ అనే నటుడి చేత డబ్బింగ్ చెప్పించారట. ఈ విషయం డార్లింగ్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

    ఈ సినిమాకు గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆ పనులు చేయిస్తున్నారు. వచ్చే ఏడాది ఆదిపురుష్ చిత్రం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హిందీలో కూడా ప్రభాస్ డబ్బింగ్ చెబితే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈ సినిమాపై ప్రభాస్ తో పాటుగా ఆయన అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు మరి. 

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...

    Sriya Reddy : ఎవరీ శ్రియారెడ్డి.. ఏంటా ‘పొగరు’.. లేడీ విలన్ దొరికేసిందిగా!

    Sriya Reddy : సలార్ మూవీ ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్...