32.5 C
India
Thursday, May 2, 2024
More

    వైఎస్ కుటుంబంలో విబేధాలకు కారణమెంటీ?

    Date:

    YSJagan-YSSharmila-Sunitha-Reddy
    YSJagan-YSSharmila-Sunitha-Reddy
     తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో వైఎస్ కుటుంబానికి విడదీయని సంబంధం.. రాజకీయంగా బలమైన కుటుంబం అది.. అయితే భారీగా బలం.. అందరికీ రాజకీయ అనుభవం ఉండడమే.. వారంతా కలిసికట్టుగా ఉండడమే అసలైన బలం.. కానీ ఆ బలమే ఇప్పుడు బలహీనమైందా..? అందుకు కారణాలు
    వైఎస్ ఫ్యామిలీ విబేధాలకు కారణం ఏంటి.

    సుదీర్ఘ  రాజకీయ చరిత్ర ఆ కటుంబానిది. కొన్ని లక్షల ప్రజలకు ఆ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు.. అయితే భారీగా బలగం.. అందరికీ రాజకీయ అనుభవం ఉండడమే ఆ కుటుంబానికి అతి పెద్ద బలం.. కానీ  ఇప్పుడు బలమే బలహీనమవుతోంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  కుటుంబం అంటే.. ఆప్యాయతలకు అనుబంధాలకు పెట్టింది పేరు.. ఆ కుటుంబానికి చెందిన వారినే కాదు.. తమతో కలిసి పని చేసే వాళ్ళని కూడా సొంత కుటుంబ సభ్యుల మాదిరి చూసుకుంటారని పేరు ఉంది.

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ కుటుంబంలోని విబేధాలు భయటపడ్డాయి. వైఎస్ మరణం తర్వాత సీఎం పదవి కోసం సంతకాలు సేకరించి తండ్రి వారసత్వంగా వచ్చిన సీఎం కుర్చిలో కూర్చోవాలని చూశారు వైఎస్ జగన్. కానీ అప్పటీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జగన్ ను కాదని అర్థిక మంత్రిగా అనుభవం ఉన్న కొణిజేటి రోశయ్యను సీఎంగా ప్రకటించారు. ఒక సంవత్సరం  తర్వాత  స్పీకర్ గా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.తనకు సీఎం పదవీ దక్కక పోవడంతో అసహనానికి గురైన జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్సాఆర్ సీపీ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే జగన్ సొంత కుంపటి పెట్టడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడైన వైఎస్ వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడే వైఎస్ ప్యామిలీలో విబేధాలు భగ్గుమన్నాయి.

    తదనంతరం తెలంగాణ ఏర్పాటు తరువాత వైసీపీలో చేరిన వివేకానందరెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఓటమికీ తన కుటుంబం వాళ్లేనని వివేకా బహిరంగంగానే మాట్లాడారు. 2019 లో వివేకానందరెడ్డి మరణం తరువాత  ఎన్నికల్లో గెలిచిన సీఎం అయిన జగన్ బాబాయ్ మర్డర్ పై విచారణ జరపాల్సింది… సిట్ ఏర్పాటు చేసి సాగదీసే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో తన ప్యామిలీకి అన్యాయం జరుగుతుందని భావించిన వివేకా కూతురు కోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ కోరింది. ఇలా తన  అన్న అయిన జగన్ మోహన్ రెడ్డి దోషులను కాపాడుతున్నాడని ఆరోపణలు చేసింది. ఇలా గత కొద్ది సంవత్సరాలుగా విబేధాలు ఉన్నా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు వైస్ కుటుంబీకులు. కానీ వివేకా హత్యకేసులో విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి.

    Share post:

    More like this
    Related

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    Chandrababu : ఇంటింటికీ ఎందుకు పింఛన్ ఇవ్వరు?: చంద్రబాబు

    Chandrababu : వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వాములు...

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట...

    YS Jagan : మా చిన్నాన్నకు రెండో భార్య ఉంది: వైఎస్ జగన్

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా పులివెందులలో బహిరం...