32.6 C
India
Tuesday, May 7, 2024
More

    ఎండాకాలంలో పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్త సుమా?

    Date:

    children
    children in summer

    వేసవిలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి. చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వారిని ఎండలో తిరగనీయవద్దు. దీని వల్ల పలు రకాల సమస్యలు వస్తాయి. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగితే శరీరం డీ హైడ్రేడ్ కు గురవుతుంది. దీని వల్ల వడదెబ్బ ముప్పు పొంచి ఉంటుంది. ఈనేపథ్యంలో పిల్లల విషయంలో మనం కొన్ని  జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వారిని ఎండ బారి నుంచి రక్షించాలి. అప్పుడే ఎలాంటి ముప్పు ఉండదు.

    వేసవి కాలంలో గుండె జబ్బులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే వారిని బీచ్ ల వెంట తిప్పకూడదు. ఎక్కువగా నీరు, ద్రవాలు తాగించాలి. జ్యూస్ లు తాగితే ఇంకా మంచిది. వాంతులు, విరేచనాలు అయితే నిర్లక్ష్యంగా ఉండకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని తెలుసుకోవాలి.

    తలనొప్పి, కళ్లు తిరగడం , జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే కూడా ఆస్పత్రికి వెళ్లడమే మంచిది. లేదంటే అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. రక్తం చిక్కబడితే కూడా డేంజర్. అందుకే చిన్న పిల్లలు ఉంటే వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడుకోవాలి. ఎండలో తిరిగితే చాలా రకాల సమస్యలు రావడం సహజం.

    వేసవి కాలంలో ఒంట్లోని నీరు బయటకు పోయి ఖనిజ లవణాలు తగ్గుతాయి. దీంతో గుండె కొట్టుకోవడం మందగిస్తుంది. శ్వాస సమస్యలు వస్తాయి. అందుకే వారిని సాధ్యమైనంత వరకు బయట తిరగనీయకుండా జాగ్రత్తలు తీసుకోవడం అసవరం. పలు రోగాల నుంచి బయట పడేందుకు పిల్లల పట్ల జాత్రత్తలు తీసుకుని వారిని కాపాడుకునే బాధ్యతను తీసుకోవాలి.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    Tamil Nadu : తమిళనాడులో ఎండలకు రోడ్డుపై ఆమ్లెట్

    Tamil Nadu : ఈ వేసవిలో ఎండలు ఏ విధంగా మండుతున్నాయో...