Janvi Kapoor : బాలీవుడ్ హీరోయిన్ల అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇక్కడ బికినీ వేసినా కామన్ అనే అంటారు.. మరి బాలీవుడ్ హాట్ బ్యూటీలలో జాన్వీ కపూర్ ఒకరు.. ఈమె కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలను ఆరబోస్తుంది..
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది.. జాన్వీ కూడా తన టాలెంట్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే తెచ్చుకుంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని హాట్ హాట్ అందాలతో కుర్రకారుకి వల విసురుతుంది.. మత్తెక్కించే చూపులతో అందరిని మాయ చేస్తుంది..
ఇక తాజాగా మరోసారి ఈమె అందాల రచ్చ చేసింది.. లేటెస్ట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసి సోషల్ మీడియాను వేడెక్కించింది.. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్స్ తో మతిపోగొడుతోంది.. తాజాగా ఈమె షేర్ చేసిన పిక్స్ మరింత వైరల్ అవుతూ యూత్ కు నిద్రలేకుండా చేస్తున్నాయి.
ఇక ఇదిలా ఉండగా ఈమె కెరీర్ విషయానికి వస్తే ప్రెజెంట్ జాన్వీ బాలీవుడ్ లో బిజీగా ఉంటూనే సౌత్ ఎంట్రీకి రెడీ అయ్యింది. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ లో జాన్వీ కపూర్ నే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటుందో.. చూడాలి ఏం చేస్తుందో..
View this post on Instagram