40 C
India
Sunday, May 5, 2024
More

    క్లివేజ్ షోతో రచ్చ రచ్చ చేస్తున్న జాన్వీ కపూర్.. అందాలు అదుర్స్!

    Date:

    Janhvi Kapoor cleavage
    Janhvi Kapoor cleavage
    Janhvi Kapoor cleavage : అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని వారు లేరు..ఈమె సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుసగా సూపర్ హిట్స్ అందుకుని తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచు కుంది.. మరి ఈమె వారసురాలిగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది..
    ఈమె ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలను ఆరబోస్తుంది.. జాన్వీ కూడా తల్లి మాదిరిగా తన టాలెంట్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే తెచ్చుకుంది. ప్రెజెంట్ జాన్వీ బాలీవుడ్ లో బిజీగా ఉంటూనే సౌత్ ఎంట్రీకి రెడీ అయ్యింది. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ లో జాన్వీ కపూర్ నే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.
    ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటుందో.. చూడాలి ఏం చేస్తుందో.. ఇక ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని హాట్ హాట్ అందాలతో కుర్రకారుకి వల విసురుతుంది..
    మత్తెక్కించే చూపులతో అందరిని మాయ చేస్తుంది.. తాజాగా మరోసారి ఈమె అందాల రచ్చ చేసింది.. ఇంస్టాగ్రామ్ వేదికగా హాట్ ఫోటోలను షేర్ చేసి రచ్చ రచ్చ చేసింది.. బ్లు డ్రెస్ లో క్లివేజ్ షోతో ఈమె అందాల రచ్చకు అంతా ఫిదా అవుతున్నారు.. ఆ పిక్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Janvi Kapoor Tight Outfit : జాన్వీకపూర్ అందాల మోత.. టైట్ ఔట్ ఫిట్ లో అందాలన్నీ ముడేసింది..!

    Janvi kapoor Tight Outfit : బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్...

    Janhvi Kapoor Hot : ఉబికి వస్తున్న పరువాలను దాయలేకపోతున్న జాన్వీకపూర్.. ఆ సైజులు చూస్తే..!

    Janhvi Kapoor Hot : బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ రోజురోజుకూ...