37 C
India
Tuesday, May 7, 2024
More

    Deepika Pilli : అదరహో అనిపిస్తున్న దీపికా పిల్లి.. కవ్విస్తున్న అమ్మడి గ్లామరస్ పిక్స్ వైరల్ !

    Date:

    Deepika pilli
    Deepika pilli
    Deepika Pilli : దీపికా పిల్లి.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ముందుగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి అప్పుడు బుల్లితెర మీద అడుగు పెట్టింది.. టాలీవుడ్ లో ఇప్పుడు యాంకర్ గా కూడా ఈమె పాపులర్ అవుతుంది..
    ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి గ్లామరస్ యాంకర్స్ రాణిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ కూడా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. ఈ రోజుల్లో యాంకర్ అంటే కేవలం మాటలు మాత్రమే కాదు గ్లామర్ కూడా అనేంతలా ఈ యాంకర్స్ కొత్త అర్ధం చెబుతున్నారు..
    అదే తరహాలో దీపికా పిల్లి కూడా గ్లామర్ ను అస్త్రంగా మార్చుకుని యువతను టార్గెట్ చేస్తుంది.. చలాకీ మాటలు, గ్లామర్, దానిని చూపించేందుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎక్పోజింగ్ చేస్తూ కొద్దీ సమయంలోనే పాపులర్ అయ్యింది..
    ఈమె యాంకర్ గా రాణిస్తూనే సోషల్ మీడియా వేదికగా వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తుంది.. ఈమె అందాలకు బుల్లితెర ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియా పీపుల్ కూడా ఫిదా అవుతున్నారు..
    తాజాగా షేర్ చేసిన ఈమె అందమైన గ్లామరస్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. తన అందాలను చూపిస్తూ యువతను పడేస్తుంది.. హాట్ సమ్మర్ లో మరింత హాట్ పెంచేస్తుంది.. మరి ఈ బ్యూటీ లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ మీకోసం.

     

    View this post on Instagram

     

    A post shared by Deepika Pilli (@deepika_pilli)

    Share post:

    More like this
    Related

    Rythu Bandhu : రైతు బంధు క్రెడిట్ ఎవరికి  దక్కుతుంది ???

    Rythu Bandhu : ఎన్నికలు సమీపించగానే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా...

    PM Modi : నేడు మూడో విడత పోలింగ్ – అహ్మదాబాద్ లో ఓటు వేయనున్న మోదీ

    PM Modi : సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ఈరోజు...

    Election Commission : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్

    Election Commission : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Deepika Pilli : టాప్ అందాలతో ఊరిస్తున్న దీపికా పిల్లి.. చూపులతోనే చంపేస్తోంది..!

    Deepika Pilli దీపికా పిల్లి గురించి తెలియని తెలుగు వారు లేరు...

    Deepika Pilli Beauty : టెంప్టింగ్ చేస్తున్న దీపికా పిల్లి.. లేత అందాలతో కిరాక్ లుక్స్!

    Deepika Pilli Beauty : ఈ మధ్య స్టార్స్ సందడి మాములుగా...

    Deepika Pilli Masti : బీచ్ లో దీపికా పిల్లి మస్తీ.. సమ్మర్ ను మరింత హాట్ గా చేస్తూ రచ్చ రచ్చ!

    Deepika Pilli Masti : దీపికా పిల్లి.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో...