Deepika Pilli దీపికా పిల్లి గురించి తెలియని తెలుగు వారు లేరు అనే చెప్పాలి.. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ భామ సుపరిచితమే.. సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ అయ్యింది.. నెట్టింట ఈ భామ చేసే హడావిడి అంతా ఇంతా కాదు.. ఈమె ముందు నుండి సోషల్ మీడియానే టార్గెట్ చేసుకుంది..
హాట్ హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తూ అరాచకం స్తుష్టిస్తున్న ఈమెకు సోషల్ మీడియా వేదికగా భారీ ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ కు మతి పోగొట్టేస్తుంది. తాజాగా ఈమె పింక్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది.. పింక్ డ్రెస్ ఆకట్టుకుంటున్న ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఈ ఫొటోలలో చూపులతోనే మత్తెక్కిస్తోంది.. పింక్ లో కిల్లింగ్ చేస్తున్న ఈమె అందాలకు యువత ఫిదా అవుతుంది.. ఇదిలా ఉండగా దీపికా పిల్లి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే టాలీవుడ్ లో యాంకర్ గా కూడా పాపులర్ అవుతుంది.. చలాకీ మాటలు, గ్లామర్ తో కొద్దీ సమయంలోనే పాపులర్ అయ్యింది..
ఇప్పటికే రష్మీ, శ్రీముఖి లాంటి గ్లామరస్ యాంకర్స్ రాణిస్తున్న బాటలోనే ఈ భామ కూడా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. యాంకరింగ్ చేస్తూనే నటిగా క్లిక్ అయ్యేందుకు అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికగా గ్లామర్ విందు చేస్తుంది.. మరి వెండితెర మీద కూడా అవకాశాలు అందుకుని కెరీర్ రాణిస్తుందో లేదో చూడాలి..
View this post on Instagram