
Deepika Pilli Masti : దీపికా పిల్లి.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈమె ముందు నుండి సోషల్ మీడియానే టార్గెట్ చేసుకుంది.. హాట్ హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తూ అరాచకం సృష్టించింది.. దీంతో ఈమెకు భారీ ఫాలోవర్స్ ఏర్పడ్డారు..
మరి ఈమె ప్రజెంట్ టాలీవుడ్ లో యాంకర్ గా కూడా పాపులర్ అవుతుంది.. ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి గ్లామరస్ యాంకర్స్ రాణిస్తున్న నేపథ్యంలో ఈ హాట్ బ్యూటీ కూడా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. ఈ రోజుల్లో యాంకర్ అంటే కేవలం మాటలు మాత్రమే కాదు గ్లామర్ కూడా అనేంతలా ఈ యాంకర్స్ కొత్త అర్ధం చెబుతున్నారు..
అదే తరహాలో దీపికా పిల్లి కూడా గ్లామర్ ను చూపిస్తూ యాంకరింగ్ చేస్తుంది.. ఈమె అందాలను ఆస్వాదిస్తున్న ఫ్యాన్స్ ఈమె యాంకరింగ్ ను సైతం ఇష్ట పడుతున్నారు.. చలాకీ మాటలు, గ్లామర్ తో కొద్దీ సమయంలోనే పాపులర్ అయ్యింది.. ఇక యాంకర్ గా రాణిస్తూనే సోషల్ మీడియా వేదికగా వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ వాటిని నెట్టింట వదులుతుంది..
ఈమె అందాలకు బుల్లితెర ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియా పీపుల్ కూడా ఫిదా అవుతున్నారు.. తాజాగా షేర్ చేసిన ఈమె అందమైన గ్లామరస్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. బీచ్ ఒడ్డున కూర్చుని సమ్మర్ ను సైతం వేడెక్కిస్తున్న ఈమె అందాలకు యువత ఫిదా అవుతుంది.. హాట్ సమ్మర్ లో మరింత హాట్ పెంచేస్తుంది.. ఈ బ్యూటీ లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ మీకోసం..
View this post on Instagram