39.4 C
India
Monday, April 29, 2024
More

    Dasara collections : ”దసరా” టోటల్ కలెక్షన్స్.. ఆ రికార్డ్ క్రియేట్ చేసిన నాని.. ఎన్ని కోట్ల లాభాలొచ్చాయంటే?

    Date:

    Dasara collections
    Dasara collections, dasara movie
    Dasara collections : న్యాచురల్ స్టార్ నాని అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.. ఈయన ఎంతో కస్టపడి పైకి వచ్చాడు.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి ఇప్పుడు స్టార్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు.. నాని సహజమైన నటనతో ఏ సినిమాలో అయినా ఆడియెన్స్ ను మెప్పిస్తాడు.. ఇక ఇటీవలే నాని దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
    ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది.. నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసుకుంది.. ఈ సినిమా మార్చి 30న పాన్ ఇండియా వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది. మొదటి షో తోనే బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
    అప్పుడు మొదలెట్టిన దసరా దండయాత్ర ఇప్పటికి పూర్తి అయ్యింది. మరి టోటల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కలెక్షన్స్ రాబట్టింది అంటే.. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ ”దసరా”.. నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి.
    మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 34.65 కోట్ల బిజినెస్ చేయగా ప్రపంచ వ్యాప్తంగా 48 కోట్ల బిజినెస్ చేసింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 44.81 కోట్ల వసూళ్లను రాబట్టగా ప్రపంచ వ్యాప్తంగా 63.55 కోట్ల షేర్, 115.60 కోట్ల గ్రాస్ అందుకుంది. ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అంటే 14.55 కోట్ల లాభాలను నిర్మాతలకు అందించింది.

    Share post:

    More like this
    Related

    Top Heroine : ఈ అమ్మడుని గుర్తుపట్టారా.. తెలుగు లో ఒకప్పటి టాప్ హిరోయిన్ నేటి జంతు సంరక్షురాలు

    Telugu Top Heroine : సినిమాల్లో టాప్ హిరోయిన్లుగా వెలుగొందిన ఒకప్పటి...

    Sakshi Dhoni : సాక్షి పెట్టిన పోస్టు వైరల్.. ఎందుకలా పెట్టిందంటే 

    Sakshi Dhoni : దోని బ్యాటింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. దోని...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Drug Case : టాలీవుడ్ కు మరో డ్రగ్ కేసు ఉచ్చు.. ఈ సారి యంగ్ హీరో.. పట్టుబడిన అతడి లవర్ 

    Drug Case : టాలీవుడ్ ను డ్రగ్స్ వీడడం లేదు. ఒక...

    Nandamuri Mokshagna:నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త.. టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ!

    నందమూరి బాలకృష్ణ  కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం చాలాకాలంగా అభిమామనులు...

    Natural Star Nani : ‘ద‌స‌రా’ దర్శకుడు శ్రీకాంత్ కు న్యాచురల్ స్టార్ రిట‌ర్న్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

    Natural star Nani : న్యాచురల్ స్టార్ నానిని పూర్తిగా మాస్...

    2023 Roundup : చిన్న సినిమాల మెరుపులు.. బలంగా నిలబడిన ‘బలగం’.. కాసులు కురిపించిన ‘బేబీ’

    2023 Roundup : ప్రస్తుతం టాలీవుడ్ అంటేనే పాన్ ఇండియా మూవీస్...