31 C
India
Monday, April 29, 2024
More

    Washington Sundar : ఆ యాంకర్ తో వాషింగ్టన్ సుందర్ ఎఫైర్..!

    Date:

    • ఐపీఎల్ జట్టు నుంచి అవుట్ నిజమేనా..?
    Washington Sundar affair
    SRH, Washington Sundar
    Washington Sundar : సినిమా హీరోయిన్లతో క్రికెటర్ల ప్రేమాయాణాలు కామనే. చాలానే ఇలాంటి కథలు ఉన్నాయి. సౌరవ్ గంగూలీ, శ్రీశాంత్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ ఇలా చాలా మంది ఇలాంటి ఎఫైర్లతో ప్రాచుర్యంలోకి వచ్చిన వారే. అయితే ప్రేమాయాణాలు ఎలా ఉన్నా ఎక్కడా తమ కెరీర్ దెబ్బతినకుండా ప్లాన్ చేసుకున్నారు. తమ కెరీర్ లో సక్సెస్ రేట్ ను దాటి తమకంటూ ఓ కుటుంబ జీవితాన్నిగడుపుతున్నారు. అయితే ఇక్కడ ఐపీఎల్ ఆడేందుకు వచ్చిన ఓ క్రికెటర్ మాత్రం ఖాళీ సమయంలో హైదరాబాద్ లో ఓ యాంకర్ తో కలిసి చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నట్లు సమాచారం.

    క్రికెటర్ వాషింగ్టన్ సుందర్. ప్రస్తుతం ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. ఒకటి రెండు మ్యాచ్లు అదరగొట్టాడు. అంతలోనే గాయం కారణంగా వైదోలిగాడు. అయితే ఈ కుర్ర క్రికెటర్ హైదరాబాద్లో  ఉండే ఓ తెలుగు యాంకర్ తో కొన్నాళ్లుగా తిరుగుతున్నట్లు సమాచారం. ఇద్దరు కలిసి ఇటీవల ఒకరోజంతా హైదరాబాద్ లో జాలిగా గడిపినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. తెలుగు టీవీల్లో కనిపించే ఓ యాంకర్ తో వాషింగ్టన్ ఎఫైర్ పై జట్టు యాజమాన్యానికి తెలవడంతో సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై చర్యలు తీసుకున్నట్లు తెలసింది.

    ఇప్పుడిప్పుడే క్రికెట్ లో కుదురుకుంటున్న  వాషింగ్టన్    ఇలాంటి  ఎఫైర్లతో తన కెరీర్ నాశనం చేసుకోవడం ఏంటని అంతా  అనుకుంటున్నారు. సదరు యాంకర్ పై నా కూడా విమర్శలు చేస్తున్నారు.  సదరు యాంకర్ కూడా ఈటీవీలో పలు షోలలో కనిపించింది. ప్రస్తుతం కూడా పలు ఈవెంట్లలో ప్రముఖంగా కనిపిస్తున్నది. అ యితే ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ ల్లో స్టేడియంలో దిగిన ఫొటోలను ఎక్కువగా షేర్ చేిసింది. వాషింగ్టన్ సుందర్ కోసమే అక్కడికి వెళ్లిందా అని అంతా మాట్లాడుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hebah Patel : అలాంటి ప్రశ్న వేసిన యాంకర్.. హర్ట్ అయ్యి ఇంటర్వ్యూ నుండి వెళ్లిపోయిన హెబ్బా పటేల్!

    Hebah Patel : టాలీవుడ్ అందాల బ్యూటీలలో హెబ్బా పటేల్ ఒకరు.. ఈ...

    Manjusha : మంజూష గ్లామర్ షో.. మత్తెక్కించే అందాలతో హాట్ షో..

    Manjusha: తెలుగు అందాల గ్లామరస్ యాంకర్ లలో మంజూష రాంపల్లి ఒకరు.....

    Anchor Varshini: హోటల్ కు రమ్మని బెడ్ పై అలా చేసాడు.. ఆ డైరెక్టర్ పై యాంకర్ వర్షిణి షాకింగ్ కామెంట్స్! 

    Anchor Varshini మీటూ ఉద్యమం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా...

    Vishnu Priya :! ఎద పరువాలను మొత్తం తెరిచిపెట్టిన విష్ణుప్రియ.. పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు..

    Vishnu Priya బుల్లితెర హాట్ యాంకర్లలో విష్ణుప్రియ కూడా ఒకరు. ఆమె...