40.3 C
India
Wednesday, May 1, 2024
More

    Bro Motion Poster : 24 గంటల్లోనే 11 మిలియన్స్..”బ్రో” మోషన్ పోస్టర్ తో చరిత్ర తిరగరాసిన పవర్ స్టార్!

    Date:

    Bro motion poster
    Bro motion poster
    11million within 24hours Bro motion poster : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”బ్రో”.. పవన్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా ఈ సినిమా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతుంది.. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఒరిజినల్ కూడా సముద్రఖని నటించి తెరకెక్కించారు. ఆయన చేసిన పాత్రనే తెలుగులో పవన్ చేస్తున్నాడు..
    తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వినోదయ సీతం అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.. తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. నిన్న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేసిన ఈ మోషన్ పోస్టర్ సరిగ్గా 24 గంటల్లోనే రికార్డ్ వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టించాడు పవన్.. పవర్ స్టార్ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో దీని ద్వారా అర్ధం అయ్యేలా తెలిపాడు..
    24 గంటల్లోనే యూట్యూబ్ లో 11 మిలియన్ వ్యూస్ రాబట్టి సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసి చరిత్రను తిరగరాశారు.. ఇది ఇండియాలోనే ఆల్ టైం రికార్డ్ అనే చెప్పాలి.. ఇప్పటి వరకు సౌత్ లో అజిత్ వలిమై సినిమా మోషన్ పోస్టర్ 24 గంటల్లో 5.1 మిలియన్ వ్యూస్ రాబట్టగా ఇప్పుడు దానికి డబల్ తెచ్చుకుని పవర్ స్టార్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు..
    అయితే వలిమైకి 9 లక్షల లైక్స్ వచ్చాయి.. కానీ పవన్ కళ్యాణ్ బ్రో (Bro motion poster)  సినిమా దీని దరిదాపుల్లోకి కూడా రాలేక పోయింది.. ఈ సినిమాకు మాత్రం కేవలం 20 వేల లైక్స్ మాత్రమే రావడంతో ఈ రికార్డ్ మిస్ అయ్యిందని పవన్ ఫ్యాన్స్ కొద్దిగా ఫీల్ అవుతున్నారు. ఇక జులై 28న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad : మొబైల్ కోసం వ్యక్తి హత్య

    Hyderabad : హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు...

    T20 World Cup Promo : ట్రెండింగ్ లో టీ20 వరల్డ్ కప్ ప్రోమో..

    T20 World Cup Promo : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్...

    Faria Abdullah : ఈ నర్సరీ క్రష్ ఏంటి చిట్టీ..

    Faria Abdullah : జాతిరత్నాలు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన  తెలుగమ్మాయి...

    Doctor Suicide : బెజవాడలో వైద్యుడి ఆత్మహత్య – తల్లి, భార్యాబిడ్డల హత్య..?

    Doctor Suicide : విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబం అనుమానాస్పద స్థితిలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    OTT : ఈ వారం ఓటిటీలో రిలీజ్ కానున్న క్రేజీ మూవీస్ ఏంటో తెలుసా.. లిస్ట్ పెద్దదే!

    OTT ఈ మధ్య కాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్ లు సినిమా...

    BRO : బ్రో నెల తిరగకుండానే ఓటీటీలోకి.. షాకవుతున్న అభిమానులు

    BRO : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్...

    BRO : భారీ నష్టాలే మిగిల్చిన బ్రో

    BRO : పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా...

    BRO : బ్రో సినిమాపై మాట్లాడకండి.. అది కేవలం మూవీ మాత్రమే.. వివాదంపై తేల్చిచెప్పిన పవన్!

    BRO :  గత కొద్దీ రోజులుగా 'బ్రో' వివాదం సాగుతూనే ఉంది.....