32.8 C
India
Thursday, May 9, 2024
More

    Shraddha das back saree : బ్లాక్ లో మెస్మరైజ్ చేస్తున్న శ్రద్ధాదాస్.. మరింత డోస్ పెంచేసిందిగా!

    Date:

    Shraddha das back saree
    Shraddha das back saree

    Shraddha das back saree : సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అందాల ఆరబోత చేస్తున్న హీరోయిన్స్ ఎందరో.. మరి అలాంటి బ్యూటీలలో శ్రద్ధా దాస్ ఒకరు.. ఈమె అందాలతో మాయ చేస్తుంది.. ఎప్పటి కప్పుడు సోషల్ మీడియా వేదికపై ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కాక పుట్టిస్తుంది.. తాజాగా అందాల డోస్ పెంచి మరీ అమ్మడు చేసిన అందాల విందుకు నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.

    ఈ మధ్య కాలంలో శ్రద్ధా దాస్ అందాలు మరింత హీట్ పెంచుతున్నాయి. తాజాగా అమ్మడి పిక్స్ నెటిజెన్స్ కు మతి పోగొడుతున్నాయి.. ముందు కంటే మరింత గ్లామర్ ను ఒలికిస్తు బ్లాక్ శారీలో అజంతా శిల్పంగా మెరిసి పోతున్న ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను మరింతగా వేడెక్కిస్తున్నాయి. చూపుల తోనే బాణాలు డైరెక్ట్ గా యూత్ గుండెల్లో దిగేలా చేస్తుంది..

    ఇక ఈ బ్యూటీ కెరీర్ విషయానికి వస్తే.. ఎంత గ్లామర్ ఉన్న హీరోయిన్ గా మాత్రం స్టార్ స్టేటస్ అందుకోలేక పోయింది.. అన్ని భాషల్లో మొత్తంగా 40 సినిమాల్లో చేసినా నో యూజ్.. ఏదో అప్పటికి అవకాశాలు అందుకుంది కానీ స్టార్ హీరోయిన్ కాలేదు. ఇక ఇప్పుడు కొద్దిపాటి అవకాశాలు కూడా లేకపోవడంతో ఇలా ఫోటో షూట్స్ చేసుకుంటూ కాలం గడుపుతుంది.

    అయితే శ్రద్ధ దాస్ వెండితెర మీద కనిపించక పోయిన బుల్లితెర మీద అలరిస్తుంది.. ఢీ డ్యాన్స్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తూ తన పాపులారిటీ మరింత పెంచుకుంటుంది.. ఈ షో తర్వాతనే ఈమెకు మరింత పేరు వచ్చింది అని చెప్పాలి. ఈటీవీలో అడుగు పెట్టడంతో అమ్మడి లాక్ మారిపోయిందని అంతా అంటున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Shraddha Das (@shraddhadas43)

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shraddha Das : ఒంపుసొంపులతో కవ్విస్తున్న శ్రద్ధ.. ఈ రేంజ్ అందాలు చూసి ఉండరు!

    Shraddha Das : శ్రద్ధ దాస్.. ఈ భామ గురించి ప్రతీ...

    Beautiful Shraddadas Saree Look : పైట చాటు పరువాలతో ఉడికిస్తున్న శ్రద్దాదాస్.. చూస్తే పిచ్చెక్కాల్సిందే..!

    Beautiful Shraddadas Saree Look : శ్రద్దాదాస్.. ఇప్పుడు సోషల్ మీడియాను...

    Shraddhadas Beautiful Pics : పైట మొత్తం పక్కకు జరిపి.. ఉబికివస్తున్న భారీ పరువాలతో శ్రద్దాదాస్ రచ్చ..!

    Shraddhadas Beautiful Pics : శ్రద్దాదాస్.. ఇప్పుడు సోషల్ మీడియాను ఉడికిస్తున్న...

    Shraddha Das Stunning Looks : బ్రా లేకుండా ఆ పరువాలను టైట్ గా ముడేసిన శ్రద్దాదాస్.. అయినా కనిపిస్తున్నాయ్..!

    Shraddha Das Stunning Looks : శ్రద్దాదాస్ మళ్లీ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది....