34.5 C
India
Tuesday, April 30, 2024
More

    TDP Believes : ఆ మూడింటినే నమ్ముకున్న టీడీపీ

    Date:

    TDP believes
    TDP believes
    TDP Believes : ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉంది అధికార విపక్షాలన్నీ తమ ఆస్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.  ఏదేమైనా ఈసారి గెలవాలని వరాలు, హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి.. పథకాలు,వలంటీర్ల ను నమ్ముకొని వైసీపీ ముందుకెళ్తున్నాయి..  మరోవైపు వైసీపీ, టీడీపీ వ్యూహకర్తలను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. అయితే టీడీపీ మాత్రం ఓ మూడింటిని పూర్తి స్థాయిలో నమ్ముకుంది.
    ప్రభుత్వ వ్యతిరేకత..
    అయితే అధికారి టిడిపి ప్రభుత్వం మీద వ్యతిరేకతను బలంగా నమ్ముకుంది. వైసీపీ నాయకుల ఆగడాలు దోపిడీ రాజకీయాలు ప్రభుత్వం పై వ్యతిరేకతను చూపుతున్నాయి నేపథ్యంలో ఇది తమకు కలిసి వస్తుందని టిడిపి భావిస్తున్నది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఓవర్గాన్ని టార్గెట్గా చేసుకొని రాజకీయం చేస్తున్నదనే అపవాదు మూటగట్టుకుంది ఇది కూడా తమకు లాభిస్తుందని టీడీపీ అంచనా వేసుకుంటున్నది
    టీడీపీ నేతలపై కేసులు..
    మరోవైపు టిడిపి నేతలపై  పెడుతున్న కేసులు కూడా కలిసి వస్తాయని భావిస్తున్నది. కేసులు పెడితే సానుభూతితో పాటు శ్రేణుల్లో ఈసారి ఎలాగైనా తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలని కష్టపడి పనిచేస్తారని భావిస్తున్నది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.  కొందరిని జైలుకు పంపారు.
    పొత్తుల అంశం..
    ఇప్పటికే జనసేనతో టిడిపి పొత్తు దాదాపు ఖరారైనట్లే. ఇక బిజెపి వైపు కూడా చంద్రబాబు చూస్తున్నారు. బిజెపి కలిసి వస్తే కేంద్రం నుంచి తనకు మద్దతు ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరోవైపు వామపక్షాలు కూడా చంద్రబాబు కు జై కొట్టేందుకు చూస్తున్నాయి. ఇక ఈ పొత్తుల అంశం టిడిపికి ఎంతో లాభం చేకూరుస్తుంది. అనుకున్నట్లు పొత్తు ఖరారైతే ఇక టీడీపీకి తిరుగు లేదని అంతా అనుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Renu Desai : పవన్ కు రేణు దేశాయ్ షాక్..ఆ పార్టీకి మద్దతు!

    Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి...

    Janasena : జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట

    ఆ పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయింపు జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట...

    Janasena B Forms : రేపు జనసేన అభ్యర్థులకు బీ ఫారాలు

    Janasena B Forms : జనసేన పార్టీ తమ అభ్యర్థులకు రేపు...

    Janasena : తెలంగాణలో పోటీపై జనసేన ఏం ఆలోచిస్తోంది?

    Janasena : తెలంగాణలో పవన్ కల్యాణ్ కు ఫాలోయింగ్ ఎక్కువే. ఆయన...