32.3 C
India
Wednesday, May 1, 2024
More

    No Ball : వామ్మో.. ఒక్క నోబాల్ అంత పని చేసిందా..!

    Date:

    no ball
    no ball

    no ball : క్రికెట్ లో క్షణక్షణానికి ఆట మారుతూ ఉంటుంది. మిస్సయిన ఒక క్యాచ్, ఫీల్డింగ్, అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా ఒక్కోసారి ఆట స్వరూపాన్నే . మార్చి వేస్తుంది. ఇక్కడ సరిగ్గా అలాంటిదే జరిగింది.  ఇది ఓ ఆటగాడికి కలిసి వచ్చింది. ఒక్క నోబాల్ తో ప్రమాదాన్ని తప్పించుకున్న ఆ ఆటగాడు జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలకంగా మారాడు.

    అయితే ఈసారి ఆ అదృష్టం  చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ కు దక్కింది. ప్రస్తుతం ఐపీఎల్ లో క్వాలిఫైయింగ్ మ్యాచులు జరుగుతున్నాయి. మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మంగళవారం తలపడింది. ఈ మ్యాచ్లో ఒక అద్భుతం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ క్రీజులో ఉన్నాడు. నల్కండే వేసిన బాల్ ను మిడ్ వికెట్ మీదుగా కొట్టగా, గిల్ క్యాచ్ పట్టుకున్నాడు. ఈ సమయంలో రుతురాజ్ కేవలం 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. ఓపెనర్ అతి తక్కువ స్కోర్ కే అవుట్ అవడం సీఎస్కే ఆటగాళ్లను , అభిమానులను నిరాశకు నెట్టేసింది.

    ఇక్కడే అసలు ట్విస్ట్ బయట పడింది. అంపైర్ నోబాల్ అంటూ ప్రకటించాడు. దీంతో అభిమానుల్లో సంబురం నెలకొంది. ఇక్కడ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రుతురాజ్ ఆ తర్వాత 60 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద దొరికిపోయాడు. అంటే తొలిసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న తర్వాత 58 పరుగులు కొట్టాడు. అంటే చూశారుగా.. ఆటలో ఇవన్నీ సాధారణమే అయినా.. ఇలాంటివే ఆట స్వరూపాన్ననే మార్చేస్తాయని అనడంలో అతిశయోక్తి లేదు.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP IPL : ఐపీఎల్ లో మరో తెలుగు టీం.. ఏపీ సీఎం జగన్ ‘మెగా’ ప్లాన్!

    AP IPL : తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు ఇది కిక్కెక్కించే...

    SRH defeat in IPL : ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ ఓటమి కి కారణం ఏంటో తెలుసా..?

    SRH defeat in IPL : ఐపీఎల్ 16 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్...

    Dhoni The Leader : జట్టుకు నాయకుడంటే ధోనినే.. ఇది అందరి మాట!

    Dhoni the leader : ఐపీఎల్ 16 సీజన్ చెన్నై సూపర్ కింగ్...

    Dhoni good bye : ఐపీఎల్ కు ధోనీ గుడ్ బై? ఈ రోజే అఖరి మ్యాచ్!

    Dhoni good bye : ఐపీఎల్ 16 వ సీజన్ నేటితో...