34.2 C
India
Tuesday, May 7, 2024
More

    Disha Patani : ఎద అందాలతో కేక పెట్టిస్తున్న దిశా పటానీ.. ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!

    Date:

    Disha Patani
    Disha Patani

    Disha Patani : దిశా పటానీ.. ఈ అమ్మడి గురించి చెప్పాలంటే గ్లామరస్ హీరోయిన్ లలో ఈమెను ఒకరిగా చెప్పుకోవచ్చు.. తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ తెలుగు లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. ఈమె సినిమాల కంటే కూడా సోషల్ మీడియా వేదికగానే చాలా మందిని ఎట్రాక్ట్ చేసి తన వైపుకు తిప్పుకుంది..

    అందుకే సోషల్ మీడియాలో బిజీగా ఉండే వారికి ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అలరించే ఈ బ్యూటీ అప్పుడప్పుడు లవ్ రూమర్స్ తో కూడా ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది.. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ లోఫర్ సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది.

    పూరీ జగన్నాథ్ ఈ అమ్మడికి లోఫర్ లో అవకాశం ఇచ్చాడు.. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ బయోపిక్ తో హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత ఈ అమ్మడి కెరీర్ మలుపు తిరిగింది. ప్రజెంట్ ఈమె మూడు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉండగా ఈ అమ్మడు సినిమాలు చేస్తూనే గ్లామర్ ను సోషల్ మీడియాలో పంచుకుంటూ తనదైన శైలిలో హాట్ నెస్ తో అలరిస్తుంది.

    ఏకంగా ఈ అమ్మడు తన హాట్ హాట్ అందాలతో 50 మిలియన్ ఫాలోవర్లను దక్కించుకుంది. ఈమె అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న గ్లామరస్ హీరోయిన్ లలో టాప్ లో ఉంది అనే చెప్పాలి.. తాజాగా అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఎద అందాలతో స్టన్నింగ్ లుక్స్ తో షేర్ చేసిన హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Disha Patani : దిశ పటాని.. ప్రేమ కహానీ ఒకరితోనా.. ఇద్దరితోనా.. 

    Disha Patani : బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని తన...

    Bollywood Stars : 2024లో సౌత్ ఇండస్ట్రీల్లో మెరవనున్న ఆరుగురు బాలీవుడ్ స్టార్స్ వీరే..

    Bollywood stars : సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, సన్నీ డియోసహా...

    Pushpa 2 : ‘పుష్ప 2’ లో ఐటమ్ సాంగ్ లో చేసే నటి ఎవరో తెలుసా!

    Pushpa 2 : పుష్ప' సినిమాలో సమంత, అల్లు అర్జున్ ల...