38.4 C
India
Monday, May 6, 2024
More

    Monsoon Report : తెలుగు రాష్ట్రాలు మరిన్ని రోజులు ఆగాల్సిందే.. నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ క్లారిటీ

    Date:

    Monsoon Report
    Monsoon Report

    Monsoon Report : రోహిణి కార్తె కొనసాగుతోంది. అందుకే సూర్యుడు తన ప్రతాపం చూపెడుతున్నాడు. ఈ నెల (మే) 25 నుంచి కాలు బయటకు పెట్టాలంటేనే జంకుతున్నారు ప్రజలు. ఇర జనం చూపు నైతురి రుతుపనాలపైనే పడింది. అవి ఎప్పుడు వస్తాయా..? ఎప్పుడు వాతావరణం చల్లబడుతుందా..? అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై ఇండియా మెటరలాజికల్ డిపార్ట్ మెంట్ (IMD) క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏమందంటే..

    నైరుతీ రుతుపవనాలు ప్రసత్తుం అండమాన్ నికోబాద్ దీవులపై విస్తరుస్తున్నాయి. ఈ తరుణంలో ఏ సారి వర్షాలు ఎలా ఉంటాయన్న దానిపై వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం మాత్రమే నమోదవుతుందని తెలిపింది. ఇక ఇండియాలో జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకూ వానాకాలం ఉంటుందని తెలిపింది. ఈ నెలల మధ్యలోనే దేశ వ్యాప్తంగా 96 శాతం నుంచి 104 శాతం వరకూ వానలు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.

    మామూలుగా నైతే మే 30 నుంచి లేదా జూన్ 1వ తేదీ వరకే నైరుతి రుతుపవనాలు తీరాన్ని తాకుతాయి. ఈ సారి కాస్త ఆలస్యమైంది. జూన్ 4వ తేదీన తీరాన్ని తాకుతాయని ఐఎండీ స్పష్టం చేసింది. అంటే 4 రోజులు ఆలస్యమైందన్నమాట.  కేరళ నుంచి ముందుగా గోవా వైపు విస్తరిస్తూ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియకు కనీసం వారం పడుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే జూన్ 10వ తేదీ తర్వాతే  తెలుగు రాష్ట్రాలు కూల్ అవుతాయన్నమాట. ఇక అప్పుడే వర్షం పడదు. రుతుపవనాలు విస్తరించేందుకు మరో 2 నుంచి 3 రోజులు పడుతుంది. దీని లెక్క ప్రకారం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడాలంటే 13వ తేదీ వరకు పడుతుంది.

    ఈ సారి వాయువ్య భారత్ లో వర్షాలు 92 శాతం కంటే తక్కువగానే కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మిగతా దేశంలో బాగానే కురుస్తాయని చెప్పింది. ఎల్ నినో కారణంగా జూన్ లో వర్షాలు తక్కువగానే కురుస్తాయని అంటున్నారు. ఈ రుతుపవనాలు వచ్చే సమయంలో అరేబియా మహా సముద్రంలో ఎటువంటి కాల్లోలం రావద్దని ఒక వేల వస్తే రుతుపవనాల కదలికల్లో తేడా రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సారి అరేబియా ఎటువంటి కదలికలు లేకుండా ఉందని ఇది మంచి పరిణామం అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : ఏపీ లో పరేషాన్ చేస్తున్న పోస్టల్ బ్యాలెట్

    Postal Ballot : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది....

    ATA Sayyandi Padam : ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటా ‘సయ్యంది పాదం’

    ATA Sayyandi Padam :  వచ్చే నెల (జూన్) 7వ తేదీ...

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    ASI Murder : ఏఎస్సైని ట్రాక్టర్ తో తొక్కించి హత్య

    ASI Murder : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ ఏఎస్సైని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Green Nets : ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చల్లదనానికి.. గ్రీన్ నెట్స్

    Green Nets : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట...

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Weather Report : ఈ నెల చివరి వరకూ మండే ఎండలే..

    Weather Report : ఏపీలో వడగాడ్పులు ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ తీవ్రమవుతున్నాయి....