36.9 C
India
Sunday, May 5, 2024
More

    Anasuya beauty : చేతులు పైకెత్తిన అనసూయ అందాలు చూశారా.. కన్నులు తింపుకోనివ్వదు మరి..

    Date:

    Anasuya beauty
    Anasuya beauty

    Anasuya beauty : జబర్దస్త్ ఫేం అనసూయ అందాల గురించి చెప్పాలంటే దాదాపు పేజీలు చాలవేమో. పొడగ్గా సొగసరిగా కనిపించే ఆమెను చూస్తేనే కుర్రకారుకు సగం మతి పోతుంది. ఇద్దరు పిల్లలు ఉన్నా.. ఈసమంత కూడా అందం తగ్గలేదంటే ఆమె అందం కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. ఆమె సోషల్ మీడియా అకౌంట్లలో హాట్ హాట్ పిక్స్ పెట్టి యూత్ నుంచి వృద్ధుల వరకూ ఆకర్షిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.

    బ్లూ ట్రెండీ వేర్ ధరించిన అనసూయ చేతులు పైకెత్తి నడుము ఒంపులు చూపిస్తూ ఆమె చేసిన ఫొటో షూట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇటీవల అనసూయ షార్ట్ వెకేషన్ ఎంజాయ్ చేసింది. వారం పాటు ఇష్టమైన దేశంతో పాటు ఇతర దేశాల్లో తనకు ఇష్టమైన ప్రదేశాల్లో ఎంజాయ్ చేసింది.  కొడుకు బర్త్ డే ఉండడంతో ఈ వెకేషన్ కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వెకేషన్ లో నోటికి అదుపు పెట్టలేదట. ఇష్టమైనది ఇష్టమైనంత లాగించేసిందిందట. బరువు పెరిగానని బాధపడుతూ జిమ్ లో కష్టపడుతున్న ఫొటోలను షేర్ చేసింది వాటికి ఫుల్ వ్యూవ్స్ వచ్చాయి మరి. తీరా లావైన తర్వాత ఇంత ఎందుకు తిన్నానా.. అంటూ ఇప్పుడు బాధ పడుతుందట. ఇద్దరు పిల్లలు ఉన్నా ఇంత అందాన్ని అందే కందిపోకుండా కాపాడుకోవడం మామూలు విషయం కాదు మరి.

    అనసూయ పూర్తిగా శాఖాహారి అట. అది కూడా తక్కువ మొత్తంలో తీసుకుంటుందట. కానీ వెకేషన్, కొడుకు బర్త్ డే కావడంతో కొంచెం ఎక్కువగానే తీసుకుందనుకోండి. జబర్దస్త్ చేస్తుండగానే వెండితెరపై విపరీతమైన ఆఫర్స్ వచ్చాయట. అందుకే రెండు అడ్జస్ట్ కావని యాంకరింగ్ కు పూర్తిగా దూరమవ్వాలని అనుకుందట. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది అనసూయ. ఆమె లీడ్ రోల్ చేసిన ‘విమానం’ సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఇందులో ఆమె వేశ్య పాత్ర వేసినట్లు తెలుస్తోంది.

    కెరీర్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుపోతున్నారు ఆమె. విజయ్ దేవరకొండపై ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ అనసూయను సోషల్ మీడియాలో ఆడుకున్నారు. విజయ్ దేవరకొండ పేరు ముందు ‘The’ వాడడాన్ని ఆమె వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆయనకు పైత్యం బాగా ముదిరిందని ట్వీట్ కూడా చేశారు. ఎవరు ఎంత ట్రోల్ చేసినా తాను మాత్రం తగ్గనని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు చెప్పారు ఆమె.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ...

    Anasuya Campaign : పవన్ కళ్యాణ్ కు మద్దతు గా అనసూయ ప్రచారం..? 

    Anasuya Campaign : సమాజంపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నటి...

    Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

    Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...