40 C
India
Sunday, May 5, 2024
More

    DJ Tillu Heroine : చీరలోనూ సెగలు రేపెలా డీజే టిల్లు బ్యూటీ.. ఎద అందాలతో కుర్రకారుకి వల!

    Date:

    DJ Tillu Heroine
    DJ Tillu Heroine

    DJ Tillu Heroine : టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఒక్క సినిమాతో పాపులర్ అయ్యి స్టార్ హీరోయిన్ అవుతారు అనుకునే లోపు వారి కెరీర్ యూటర్న్ తీసుకుని అవకాశాల కోసం వెతికే పొజిషన్ లో నిలబడుతున్నారు నేటి యంగ్ బ్యూటీలు.. మరి అలాంటి వారితో నేహా శెట్టి ఒకరు.. ఈమె డీజే టిల్లు సినిమాతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకుంది..

    DJ Tillu Heroine
    DJ Tillu Heroine

    ఈ సినిమా తర్వాత అమ్మడి ఫేమ్ ఎక్కడికో వెళ్లి పోయింది.. ఇక ఈమె  ఆఫర్స్ అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదుగు తుంది అని భావించిన ఈమెకు నిరాశ తప్పలేదు. అడపాదడపా అవకాశాలు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ఆఫర్స్ అందుకోలేక పోతుంది.. కన్నడ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులోకి వచ్చింది.

    ముందుగా ఈమె పూరీ ఆకాష్ నటించిన మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వకపోయిన గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీకి డీజే టిల్లులో అవకాశం లభించింది.. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి రొమాన్స్ ఆడియెన్స్ ను బాగా అలరించింది.

    Neha Shetty
    Neha Shetty

    అందుకే మొదటి సినిమా తోనే ఈమె కుర్రాళ్లకు క్రష్ గా మారిపోయింది.. ప్రస్తుతం ఈ భామ కార్తికేయతో కలిసి బెదురులంక 2012 లో నటిస్తుంది.. అలాగే కన్నడలో కూడా ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.. ఇదిలా ఉండగా ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. చీరలోను సెగలు పుట్టిస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తున్న ఈ భామ ఎద అందాలకు భారీ రెస్పాన్స్ లభిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Neha Shetty : స్లీవ్ లెస్ లో  నేహాశెట్టి.. కుర్రాళ్లు ఆగుతారా మరి

    Neha Shetty : నేహా శెట్టి  పేరు డీజే టిల్లు అనే...

    Tillu Cube : త్వరలో ‘టిల్లు క్యూబ్’.. టిల్లు ఫ్రాంచైజీని ప్రకటించిన మేకర్స్..

    Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి...

    Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

    Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

    Tillu Square : రాధిక అక్క ఫ్యాన్స్ కంగారు పడకండి! ఇదిగో స్పైసీ న్యూస్

    Tillu Square : ‘డీజే టిల్లు’ చిత్రంలోని బిగ్గెస్ట్ హైలైట్స్ లో...