32.6 C
India
Tuesday, May 7, 2024
More

    Malaika Arora : మలైకా ఏంటీ నీ గోల..!

    Date:

    Malaika Arora
    Malaika Arora, Arjun Kapoor

    Malaika Arora : మలైకా అరోరా చాలా సందర్భాలలో తన ప్రస్తుత, గత సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడుతుంటారు. తనదైన శైలిలో జీవితాన్ని సాగిస్తున్నది. ఎప్పటి లాగే తన బోల్డ్ స్టైల్‌తో మలైకా తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.  అందులోనూ   మరి బోల్డ్ ఫొటో షేర్ చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

    బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ కొనసాగిస్తున్న మలైకా అరోరా నెట్టింట తీవ్ర విమర్శలకు గురవుతున్నది. ఎవరమేమనుకున్నా తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నది.  మలైకా భర్తతో విడాకులు తీసుకున్నారు.  ఎదిగిన పిల్లలుున్నారు. తన కన్నా వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో సహజీవనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు మలైకా ఆరోరా. వీరి సహ జీవనాన్ని అర్జున్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. భర్తతతో డైవర్స్ కు కారణం అర్జున్ తో రిలేషన్ షిప్పే కారణమని అప్పట్లో రూమర్లు వచ్చాయి. వీరి ఎఫైర్ ను కట్టడి చేసేందుకు సల్మాన్ ముందుగానే  ప్రయత్నించాడని, అర్జున్ లెక్క చేయలేదని బీ టౌన్ టాక్.

    అయితే వీరి వ్యక్తిగత వ్యవహారం నెట్టింటికి ఎక్కడమే అసలు సమస్య.  ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఉన్న చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో విమర్శలకు గురవుతున్నారు. మీరు ఏం చేస్తున్నారో అందరికీ తెలియాలా.. ఇంత దిగజారడం ఎందుకు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇటీవ అర్జున్ కపూర్ ఒంటిమీద బట్టలు లేకుండా దిండును మీద పెట్టుకొని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ మై లేజీ బాయ్ అంటూ కొట్ చేసింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.  మీరు ఇంట్లో నగ్నంగా తిరిగిన మాకేమీ ఇబ్బంది లేదు. కానీ ఇలా బహిర్గతం చేసి సామాజిక కట్టుబాట్లను తుంచకండి అంటూ మండిపడుడుతున్నారు. ఇదేదో పెద్ద ఘన కార్యం చేసినట్లు ఈ ఫొటో అవసరమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Malaika Arora Is Injured : మలైకా అరోరాకు భారీ గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్..!

    Malaika Arora Is Injured : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా...

    Malaika Arora Affair : తమ్ముడు వరసయ్యే వాడితో మలైకా ఎఫైర్ సాగిస్తుందా.. బయటపడ్డ నిజం!

    Malaika Arora Affair : మలైకా అరోరా అంటే ప్రత్యేక పరిచయం అవసరం...

    Malaika Arora Traditional Look : 50 ఏళ్ల వయసులో కత్తిలాంటి అందాలతో మలైకా అరోరా.. చూస్తే మెంటలెక్కాల్సిందే..!

    Malaika Arora Traditional Look : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా...

    Malaika Arora : నాకు ఆ భంగిమలో సె చేయడం ఇష్టం.. మలైకా అరోరా బోల్డ్ కామెంట్లు..!

    Malaika Arora : ఈ నడుమ హీరోయిన్లు బాగా తెగించేస్తున్నారు. కావాలనే ఫేమస్...