38.3 C
India
Sunday, May 5, 2024
More

    HCA- IND- AUS :అవినీతి ఆరోపణలను ఖండించిన అజారుద్దీన్

    Date:

    hca-ind-aus-azharuddin-denies-corruption-charges
    hca-ind-aus-azharuddin-denies-corruption-charges

    క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో 40 కోట్ల అవినీతి జరిగిందనే వార్తలను కొట్టిపడేసాడు HCA అధ్యక్షుడు అజారుద్దీన్. ఆన్ లైన్ టికెట్లన్నీ పేటీఎం ద్వారానే అమ్ముతున్నామని , కొంతమంది ఎక్కువ బుక్ చేసుకుంటే అది మాదా తప్పు ….. అలా చేసుకుంటే అవినీతి జరిగినట్లేనా ? అంటూ ప్రశ్నించాడు అజారుద్దీన్. HCA ( హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ) మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతో ఈరోజు మీడియా ముందుకు వచ్చాడు అజారుద్దీన్.

    క్రికెట్ మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూడాలని భావించిన వేలాదిమంది యువతీయువకులు రోజుల తరబడి క్యూలో నిలబడ్డారు. తీరా సమయానికి 2000 టికెట్స్ కూడా ఇవ్వకుండానే అన్ని టికెట్లు అయిపోయాయని HCA ప్రకటించడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయింది. ఇక ఈ విషయం మీద బీసీసీఐ విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 

    Share post:

    More like this
    Related

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    Rama Prabha : రమాప్రభ ఎవర్ గ్రీన్

    Rama Prabha : రమాప్రభ తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో పరిచయమున్న...

    Lucknow Vs Kolkata : లక్నో.. కోల్ కతా మధ్య హై హోల్టేజ్ మ్యాచ్ 

    Lucknow Vs Kolkata : లక్నో సూపర్ గెయింట్స్, కోల్ కతా నైట్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఆస్ట్రేలియా పై సంచలన విజయం సాధించిన ఇండియా

    ఆస్ట్రేలియాపై మొదటి వన్డేలో భారత్ సంచలన విజయం సాధించింది. ముంబై లోని...

    అజారుద్దీన్ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు : HCA కమిటీ రద్దు

    దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మహమ్మద్ అజారుద్దీన్ కు షాక్ ఇచ్చింది....