30.5 C
India
Friday, May 3, 2024
More

    PONNIYIN SELVAN FIRST WEEK COLLECTIONS:325 కోట్ల వసూళ్లను సాధించిన పొన్నియన్ సెల్వన్

    Date:

    ponniyin-selvan-first-week-collections-ponniyin-selvan-collected-325-crores
    ponniyin-selvan-first-week-collections-ponniyin-selvan-collected-325-crores

    మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ” పొన్నియన్ సెల్వన్ ” మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 325 కోట్ల వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. సెప్టెంబర్ 30 న విడుదలైన ఈ చిత్రానికి మొదట చాలా డివైడ్ టాక్ వచ్చింది. సినిమా చాలా స్లోగా ఉందని , స్టార్ లున్నప్పటికీ ఎవరిని కూడా ఉపయోగించుకోలేకపోయారంటూ మణిరత్నం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

    అయితే ఆ విమర్శలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. విమర్శల స్థానంలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పొన్నియన్ సెల్వన్ 325 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో ఆ చిత్ర బృందం చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సినిమా విడుదల అయిన సమయంలో వచ్చిన టాక్ చూసి ప్లాప్ లేదా యావరేజ్ అనే అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ భారీ వసూళ్లు సాధించడంతో ట్రేడ్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యానికి లోనౌతున్నారు.

    విక్రమ్ , కార్తీ , ఐశ్వర్యారాయ్ , జయం రవి , త్రిష , ప్రకాష్ రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందింది. మొదటి భాగం సెప్టెంబర్ లో విడుదల కాగా రెండో భాగం మాత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. రెండో భాగం లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారట. ఇక ఈ చిత్రాన్ని వెండితెరపైకి తీసుకురావడానికి 40 ఏళ్లుగా కృషి చేస్తూనే ఉన్నాడు మణిరత్నం. అది ఇన్నాళ్లకు నెరవేరింది. 

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sara Arjun: అత్యధిక పారితోషికం తీసుకునే చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?

    Sara Arjun: నటుడు రాజ్ అర్జున్ కూతురు సారా అర్జున్ అంటే...

    500 కోట్ల దిశగా పొన్నియన్ సెల్వన్

    సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 500 కోట్ల...

    PONNIYIN SELVAN-1 :400 కోట్ల మార్క్ దిశగా పొన్నియన్ సెల్వన్

    విక్రమ్ , కార్తీ , ఐశ్వర్యారాయ్ , త్రిష , జయం...

    PONNIYIN SELVAN- PS- 1- MANIRATNAM:200 కోట్ల క్లబ్ లో పొన్నియన్ సెల్వన్

    మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '' పొన్నియన్ సెల్వన్ -1''. సెప్టెంబర్...