34.5 C
India
Thursday, May 2, 2024
More

    Sara Arjun: అత్యధిక పారితోషికం తీసుకునే చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?

    Date:

    Sara Arjun: నటుడు రాజ్ అర్జున్ కూతురు సారా అర్జున్ అంటే పరిచయం అక్కర్లేదు. 17 సంవత్సరాల వయస్సులోనే అత్యధికంగా పారితోషికం తీసుకునే చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు దక్కించుకుంది. మణిరత్నం తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’లో ఆమె నటించి మెప్పించింది.

    సారా అర్జున్ మొదట యాడ్స్ చేసింది. ఆ తర్వాత చిత్రాల్లో నటించడం మొదలు పెట్టింది. 6 సంవత్సరాల వయస్సులోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2010లో విజయ్ తో కలిసి ‘దైవ తిరుమగళ్’లో నటించింది. ఆ తర్వాత ‘జై హో’లో సల్మాన్ ఖాన్, ‘ఏక్ థీ దయాన్’లో ఇమ్రాన్ హష్మీ, ‘జజ్బా’, సూపర్ స్టార్’లో ఐశ్వర్యరాయ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించారు. తెలుగు, మలయాళ సినిమాల్లో ముఖ్యంగా ‘శైవం’ మరియు రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘దగుడుముత్తు దండకోర్’ చిత్రాలతో సారా అన్ని భాషల్లో అలరిస్తాని నిరూపించకుంది.

    మణిరత్నం తీసిన ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్-1’లో సారా అర్జున్ యువ నందిని (ఐశ్వర్యరాయ్ పోషించిన పాత్ర) పాత్ర ఆమె కెరీర్ లో కీలక ఘట్టంగా నిలిచింది. పార్ట్ 2 లో ఆమె అద్భుతమైన ఉనికి కొనసాగింది. భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతులైన బాల నటీమణులలో ఒకరిగా ఆమె స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2023 నాటికి రూ. 10 కోట్లు తీసుకుంటున్న బాలనటిగా ఆమె దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్నది.

    విజయ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘దళపతి’లో కూడా సారా నటించే అవకాశం ఉందని పుకార్లు వస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ 2 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని ఆస్వాదించిన విషయం తెలిసిందే.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఆరేళ్లకే ఆకట్టుకున్న సారా అర్జున్.. ఇంతకీ ఎవరీ చిన్నారి..

    మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’లో నందిని క్యారెక్టర్ లో నటించి...

    500 కోట్ల దిశగా పొన్నియన్ సెల్వన్

    సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 500 కోట్ల...

    PONNIYIN SELVAN-1 :400 కోట్ల మార్క్ దిశగా పొన్నియన్ సెల్వన్

    విక్రమ్ , కార్తీ , ఐశ్వర్యారాయ్ , త్రిష , జయం...

    PONNIYIN SELVAN FIRST WEEK COLLECTIONS:325 కోట్ల వసూళ్లను సాధించిన పొన్నియన్ సెల్వన్

    మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ '' పొన్నియన్ సెల్వన్ '' మొదటి వారంలో...