36.9 C
India
Monday, May 6, 2024
More

    Singapore- IT employees:సింగపూర్ లోనూ భారతీయుల ఉద్యోగాలు ఊడుతున్నాయ్

    Date:

    IT employees facing problem in singapore
    IT employees facing problem in singapore

    అమెరికాలోనే కాదు సింగపూర్ లో కూడా భారతీయుల ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఆర్ధిక మాంద్యం వల్ల పలు సంస్థలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటోంది. ఆర్ధిక భారం పడకుండా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి పలు సాఫ్ట్ వేర్ సంస్థలు. తాజాగా ఆ బాటలో ఇప్పుడు అమెరికా తర్వాత సింగపూర్ లో ఉన్న ఉద్యోగులను కూడా తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

    సింగపూర్ లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వాళ్ళు మొత్తంగా 1,77, 100 మంది పనిచేస్తుండగా అందులో అత్యధికంగా 45 వేలకు పైగా మన భారతీయులు కావడం గమనార్హం. అయితే ఇప్పుడు ఐటీ రంగంలో ఊడిపోనున్న ఉద్యోగులలో ఎక్కువమంది భారతీయులేనట ! దాంతో ఎవరి మెడ మీద కత్తి వేలాడుతోంది అంటూ కంగారు పడుతున్నారు మన భారతీయులు. అమెరికాలో కూడా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లలో భారతీయులే అత్యధికులు కావడం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    IT companies : ఉద్యోగుల కోత విధిస్తున్న ఐటీ కంపెనీలు

    IT companies : ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాలను...

    CHANDRABABU :హైదరాబాద్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ కు పురుడుపోసింది చంద్రబాబే.

    ఒకప్పుడు ఈ ప్రాంతం లో అంతా రాళ్లగుట్టలుఉండేవి కానీ ఇప్పుడు ఐటి...

    IT employees :ఈసారి ఐటి ఉద్యోగులు ఓటు వేస్తారా లేక ఊరు వెళ్తారా?

    హైదరాబాద్ పరిధిలో ఓటింగ్ శాతం పెంచడం అధికారులకు  టాస్క్ లాగా మారింది....

    Borugadda Anil Sensational Comments : ఐటీ ఉద్యోగులపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు.. చర్యలకు వెనుకాడుతున్న పోలీసులు

    Borugadda Anil Sensational Comments : ఏపీలో వైసీపీ నేతలకు నోరు అదుపులో...