39.7 C
India
Tuesday, April 30, 2024
More

    IT companies : ఉద్యోగుల కోత విధిస్తున్న ఐటీ కంపెనీలు

    Date:

    IT companies
    IT companies

    IT companies : ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఐటీ కంపెనీలను సైతం ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో ఉద్యోగుల కోత అనివార్యమవుతోంది. గూగుల్, ఫ్లిప్ కార్డ్, యూనిటీ సాఫ్ట్ వేర్, పేటీఎం, అమెజాన్ తదితర ఐటీ, ఈ కామర్్ కంపెనీలు వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దేశీయ దిగ్గజం టీసీఎస్, ఇన్ఫోసిస్ కూడా అదే దారిలో పయనిస్తున్నాయి.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రెండు కంపెనీలు 11,781 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పడం గమనార్హం. టీసీఎస్ 5,680 మందిపై వేటు వేసింది. ఇన్ఫోసిస్ 6,101 మంది ఉద్యోగులను తొలగించడం తెలిసిందే. ఈనేపథ్యంలో ఉద్యోగులకు కష్టకాలం దాపురించనుంది. ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తే వారి భవిష్యత్ ప్రశ్నార్థకం కానుందని చెబుతున్నారు.

    గతంలో కూడా ఆర్థిక మాంద్యం కారణంగా చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉద్యోగాలు పోగొట్టుకున్న సంఘటనలు తెలిసినవే. ఇప్పుడు అదే పరిస్థితి ఎదురు కావడంతో ఉద్యోగుల భవితవ్యం గందరగోళంలో పడింది. ఈ క్రమంలో ఐటీ కంపెనీల తీరుతో వారి ఉపాధి గల్లంతవుతోంది. ఫలితంగా నిరుద్యోగ సమస్య తలెత్తనుందని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు.

    టీసీఎస్ లో ఉద్యోగులను తొలగించిన తరువాత మిగిలిన ఉద్యోగులు సుమారు 6 లక్షలు. ఇన్ఫోసిస్ లో కూడా ఉద్యోగులను తీసేయగా మిగిలిన వారు సుమారు 3.22 లక్షలు. దీంతో ఉద్యోగుల్లో భారీ కోత విధించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులకు ప్రస్తుతం గడ్డుకాలమే నడుస్తోంది. వారు మళ్లీ కొత్త ఉద్యోగాలు చూసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    GOOGLE: లోపాలు చెప్పి కోటి రూపాయలు గెలిచిన వ్యక్తి..

      ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు.. అందులో తప్పుందని మనం చెబితే వారు...

    IT companies : త్రైమాసికంపై IT కంపెనీలపై విశ్లేషకుల అంచనాలు

    IT companies : డిసెంబర్ త్రైమాసిక గణాంకాల్లో దేశీయ ఐటీ సేవల...

    2023 Destinations : గూగుల్ లో అత్యధికంగా భారతీయులు వెతికిన ప్రాంతాలివే!

    2023 Destinations : హాలీడేస్ వస్తున్నాయంటే చాలు ఓ టూర్ కు...

    Amazon Prime New Benefits : అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు సరికొత్త ప్రయోజనం.. ఏంటో తెలుసా..?

    Amazon Prime New Benefits : అమెజాన్ ప్రైమ్ తన యూజర్లకు...