33.8 C
India
Friday, May 10, 2024
More

    Cures Anemia : రక్తహీనతను దూరం చేసేవి ఏంటో తెలుసా?

    Date:

    Cures Anemia
    Cures Anemia

    Cures Anemia : ప్రస్తుత రోజుల్లో రక్తహీనత ఆడవారిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆడవారు రజస్వల అయిన నాటి నుంచి నెలసరి సమస్యలు వేధిస్తుంటాయి. ఆ సమయంలో రక్తం ఎక్కువగా పోతుంది. దీంతో వారికి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈనేపథ్యంలో వారి సమస్యలు పోవాలంటే సరైన ఆహారం తీసుకోవాల్సిందే. లేకపోతే ఇబ్బందులు వస్తుంటాయి. రక్తహీనతతో అలసట వస్తుంది.

    రక్తహీనతకు చెక్ పెట్టాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ప్రతి రోజు నాన బెట్టిన ఎండు ద్రాక్షలు తీసుకుంటే మంచి లాభాలుంటాయి. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని కాపాడే ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష రసం తాగడం వల్ల పలు రకాల సమస్యల నుంచి దూరం కావచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

    రక్తహీనత వల్ల శ్వాస కోశ సమస్యలు కూడా వస్తాయి. ఎసిడిటి పెరుగుతుంది. దీనికి విరుగుడుగా ఎండు ద్రాక్షల రసం తాగడం వల్ల పొటాషియం మెగ్నిషియం అందుతాయి. దీంతో పొట్టలోని యాసిడ్స్ అదుపులో ఉండి మనకు సమస్యలు రాకుండా ఉంటుంది. అందుకే ఎండు ద్రాక్షల వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయని తెలుసుకోవాలి.

    ఈ రోజుల్లో కాలేయ సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. వీటికి ఎండు ద్రాక్ష చెక్ పెడుతుంది. ఎండు ద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల శరీరం డీటాక్సీపై అవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల కాలేయంలో పిత్త ఉత్పత్తిని చేయడానికి దోహదపడుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

    Share post:

    More like this
    Related

    Navneet Kaur : మాకు 15 సెకన్లు చాలు – బీజేపీ అమరావతి లోక్ సభ అభ్యర్థి నవనీత్ కౌర్

    Navneet Kaur : హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు...

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...

    Hindu Population : భారతదేశంలో తగ్గుతున్న హిందువుల జనాభా

    Hindu Population : భారత దేశంలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్‌, వైసీపీ సోషల్ మీడియా టీమ్ కు సీఐడీ షాక్!

    Sajjala Bhargav : ఏపీలో ఎన్నికల పోరు రసవత్తరంగా ఉన్న నేపథ్యంలో,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Amla : ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!!!

    Amla not eaten : పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా...