40 C
India
Sunday, May 5, 2024
More

    ఇళయ దళపతి విజయ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

    Date:

    vijay varisu gets release date
    vijay varisu gets release date

    ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రం ” వారిసు ” . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కి విడుదల చేస్తున్నామని ఇన్నాళ్లు చెప్పారు కానీ రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు. కట్ చేస్తే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇంతకీ విజయ్ వారిసు రిలీజ్ డేట్ ఏంటో తెలుసా …… 2023 జనవరి 12 న.

    అవును జనవరి 12 న ఈ చిత్రాన్ని పొంగల్ రేసులో బరిలోకి దించుతున్నాడు దిల్ రాజు. తమిళనాట విజయ్ తిరుగులేని మాస్ హీరో అనే విషయం తెలిసిందే. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా విజయ్ కు మంచి స్టార్ డం ఉంది. తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కానీ ఆశించిన స్థాయిలో లేదు అనే చెప్పాలి.

    తెలుగులో ఈ చిత్రాన్ని వారసుడు అనే పేరుతో విడుదల చేయనున్నాడు దిల్ రాజు. ఈ సినిమా కోసం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి థియేటర్ లను కేటాయించాడు దిల్ రాజు. దాంతో సంక్రాంతి రేసు రసవత్తరంగా మారనుంది.

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 : పుష్ప2: ది రూల్ లో అండర్ వాటర్ సీన్స్.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న సుకుమార్..

    Pushpa 2 : అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2: ది రూల్’...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Pushpa 2 : 6 మినిట్స్ 60 క్రోడ్స్: పుష్ప2లో హైలైట్ అదే.. బన్నీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయే న్యూస్!

    Pushpa 2 : హీరో అల్లు అర్జున్ తో దర్శకుడు సుకుమార్...