32.2 C
India
Thursday, May 9, 2024
More

    Amit Shah : జగన్ తో పొత్తెందుకు లేదు? అమిత్ షా ఏమన్నారంటే?

    Date:

    Amit Shah
    Amit Shah

    Amit Shah : కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతునిచ్చిన జగన్తో పొత్తు ఎందుకు పెట్టుకోలేదని ఇండియా టుడే కాంక్లేవ్లో అమిత్ షాను యాంకర్ ప్రశ్నిం చారు. దీనికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.

    BJP సర్కార్ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు YCP మద్దతు ఇవ్వలేదని కొన్నింటికి మాత్రమే ఇచ్చిం దనీ అమిత్ షా తెలిపారు. పార్లమెంటులో ఆయా పార్టీలు తమ సొంత సిద్ధాంతాలు, అజెండాలకు తగ్గట్టుగానే బిల్లులకు మద్దతునిస్తాయి’ అని తెలిపారు.

    అందుకే మేము జగన్ తో పొత్తు గురించి ఆలో చించ లేదని అమిత్ షా అన్నారు. మేము ప్రస్తుతం టీడీపీ, జనసేన, తో కలిసి పోటీ చేయాలని నిర్ణ యం తీసుకున్నామని ఆయన తెలిపారు.

    Share post:

    More like this
    Related

    KA Paul : ఎన్నికల్లో గెలవకపోతే.. మళ్లీ పోటీ చేయను: కేఏ పాల్

    KA Paul : ఈ ఎన్నికల్లో గెలవకపోతే మళ్లీ ఏ ఎన్నికల్లోనూ...

    IPL 2024 : పంజాబ్ ఆర్సీబీ మధ్య కీలక పోరు

    IPL 2024 : పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాయల్స్ చాలెంజర్ బెంగళూరు...

    Sunrisers : దంచి కొట్టిన సన్ రైజర్స్.. లక్నో చిత్తు

    Sunrisers VS Lucknow : సన్ రైజర్స్, లక్నో సూపర్ గెయింట్స్...

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    Vangaveeti Radha : వంగవీటి రాధాకు ఏమైంది? ఎందుకీ దుస్థితి?

    Vangaveeti Radha : విజయవాడ అంటేనే వంగవీటి రాధా గుర్తుకు వస్తారు....