39.6 C
India
Thursday, May 9, 2024
More

    Telangana Governor : తెలంగాణ నూతన గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్..

    Date:

    Telangana Governor
    Telangana Governor

    Telangana Governor : తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ ఆమోదముద్ర వేశారు. ఇక తెలంగాణ నూతన గవర్నర్ గా రాధాకృష్ణన్ కు బాధ్యతలు అప్పగించారు.

    జార్ఖండ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణ న్ తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ గానూ కొనసాగుతున్న తమిళిసై ఆ పదవికి కూడా రాజీ నామా చేయడంతో ఆ బాధ్యతలు కూడా సిపి రాధాకృష్ణన్ కి అప్పగించారు.

    తమిళిసై రాజీనామాతో  తెలంగాణ బాధ్యతలను  జార్ఖండ్ గవర్నర్ అప్ప జెప్పంది. సిపి రాధాకృష్ణ న్ రెండు మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం కనబడుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో అతి త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CP Radhakrishnan : గవర్నర్ సిపి రాధాకృష్ణన్ నేపథ్యం ఇదే..

    CP Radhakrishnan : తెలంగాణ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ నేడు...

    Governor Tamilisai : గవర్నర్ పదవికి రాజీనామా చేసిన  తమిళిసై..పొలిటికల్ ఎంట్రీ.. షురూ? 

    Governor Tamilisai : తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా చేశారు....

    Telangana Governor: నియంతృత్వ పాలనను ప్రజలు తిరస్కరించారు:తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

    నియంతృత్వ పాలనను ప్రజలు తిరస్కరించారని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గత...

    కిందపడిన గవర్నర్ తమిళి సై

    తెలంగాణ గవర్నర్ తమిళిసై నడుస్తూ నడుస్తూ కిందపడ్డారు దాంతో ఒక్కసారిగా షాక్...