36.8 C
India
Wednesday, May 8, 2024
More

    Forest Fires : అభయారణ్యంలో మంటలు.. వందలాది ఎకరాలు దగ్ధం..

    Date:

    Forest Fires
    Forest Fires

    Forest Fires : వేసవి వేళ అడవులు భగ్గుమంటున్నాయి. ములుగు అభయారణ్యంలో మంటలు చెలరేగి వందలాది ఎకరాల అడవి దగ్ధమైంది.  ఏటూరు నాగారం , పస్రా, తాడ్వాయి మధ్య అడవుల్లో వందలాది ఎకరాలకు మంటలు వ్యాపించాయి.

    దీంతో రంగంలో దిగిన ఫారెస్ట్ అధికారులు దాదాపు 12 గంటల పాటు శ్రమించి మంటలను తీసుకొచ్చారు. 3 రోజుల క్రితం కూడా మంటలు అడవిని దహించి వేశాయి. ఈ వరుస ఘటనలతో వన్య ప్రాణాలు విలవిల్లాడుతున్నాయి.

    ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యం లో అడవిలో మంటలు చెలరేగాయి. దీంతో అడవి అంతా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అడవి లో ఉండే వన్య ప్రాణులు ఈ మంటలకు వ్యాపించాయి.

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    Green Nets : ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చల్లదనానికి.. గ్రీన్ నెట్స్

    Green Nets : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...