35.5 C
India
Wednesday, May 8, 2024
More

    Election Notification : నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..

    Date:

    Election Notification
    Election Notification

    Election Notification : 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 లోక్ సభ స్థానాలకు నేడు రెండో విడత ఎన్నికల నోటిఫి కేషన్ వెలువలనుంది. ఏప్రిల్ 4వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని అధికారులు తెలిపారు.

    జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 6 తేదీన నామినేషన్లు పరిశీలన జరుగుతుండగా మిగతా రాష్ట్రాల్లో ఐదవ తేదీనే స్క్రూటినీ నిర్వహిస్తారు. అస్సాం, బీహార్, చత్తీస్గడ్, కర్ణాటక, కేరళ ,మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర, యూపి, బెంగాల్ ,మణిపూర్ జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగనున్నాయి.

    ఎన్నికలకు రెండో విడతలో భాగంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయబో తోంది. 12 రాష్ట్రాల్లో రెండో విడతలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించి నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. మొత్తం మీద 88 లోక్సభ స్థానాలకు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్ది సేపట్లో వెలువలనుంది.

    Share post:

    More like this
    Related

    AI ఫీచర్లతో ‘పిక్సెల్ 8ఏ’ను లాంచ్ చేసిన గూగుల్.. ధర, ఫీచర్లు ఇవే..

    Google Pixel 8A : గూగుల్ తన లెటెస్ట్ ఏ-సిరీస్ ఫోన్...

    TDP Vs YCP : నల్లజర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణుల కొట్లాట

    TDP Vs YCP : తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ,...

    Pawan Kalyan : పవన్ కాలికి గాయం..?

    Pawan Kalyan : ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : పోలింగ్ బూత్ వద్ద మోడీకి రాఖీ కట్టిన మహిళ..

    PM Modi : అహ్మదాబాద్ లోని రాణిప్ లోని నిషాన్ విద్యాలయంలో...

    Jai Swaraajya TV Debate : తెలంగాణ పొలిటికల్ : జై స్వరాజ్యలో ఆసక్తిగా సాగిన డిబెట్..

    Jai Swaraajya TV Debate : పార్లమెంట్ ఎన్నికలకు వారం గడువు...

    PM Modi : నేడు మూడో విడత పోలింగ్ – అహ్మదాబాద్ లో ఓటు వేయనున్న మోదీ

    PM Modi : సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ఈరోజు...

    Election Commission : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్

    Election Commission : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని...