33.8 C
India
Wednesday, May 8, 2024
More

    భగవద్గీత నుండి మనం నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు

    Date:

    six concepts to learn from bhagavad gita
    six concepts to learn from bhagavad gita

    భగవద్గీత జీవిత సారాంశాన్ని చక్కగా వివరిస్తోంది. అయితే క్షణం కూడా తీరిక లేని  గజిబిజి జీవిత ప్రయాణంలో….  భగవద్గీత ఏం చెబుతోంది ……. దాని పరమార్థం ఏంటి ? అనే విషయాలను పట్టించుకున్న దాఖలాలే లేవు. అయితే భగవద్గీతను పూర్తిగా చదవకపోయినా అందులోని కొన్ని అంశాలను మాత్రం చూచాయగా తెలుసుకోవచ్చు.

    తాజాగా ఓ మహిళ భగవద్గీత లోని సారాంశాన్ని తన నృత్యంతో చక్కగా వివరించే ప్రయత్నం చేసింది.
    1) ఆత్మ
    2) పరమాత్మ
    3) కర్మ
    4) మోక్ష
    5) యోగ
    6) త్రిగుణ

    భగవద్గీత నుండి ముఖ్యంగా ఆ ఆరు గుణాలను జీవిత సత్యాలుగా పరిగణించవచ్చు. ఈ ఆరు గుణాలు కూడా జీవిత సత్యాన్ని , పరమాత్మ సందేశాన్ని స్పష్టం చేస్తున్నాయి. దైనందిన జీవితంలో మనిషి తన మనుగడ కోసం ప్రకృతికి విరుద్దంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో ఈ ఆరు సుగుణాలను స్మరించుకుంటే భావి తరాలకు ఓ మంచి సందేశాన్ని , మంచి జీవితాన్ని ఇచ్చిన వారౌతారు.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Theory Of Karma : కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా?

    Theory Of Karma : మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. మనం చేసే...