33.8 C
India
Wednesday, May 8, 2024
More

    Theory Of Karma : కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా?

    Date:

    Theory Of Karma :

    మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. మనం చేసే కర్మలే మనకు ఉపయోగపడతాయి. ఎవరికైనా అన్యాయం చేస్తే మనకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎవరినైనా బాధ పెడితే ఆ బాధ వారికి కూడా కలుగుతుంది. వేద భూమి కావడంతో మనం అన్యాయాలను, అక్రమాలను సహించం. అవినీతి, బంధుప్రీతిని ఉపేక్షించం. మన కర్మలే మనకు జీవితంలో ఎదిగేందుకు సాయపడతాయి.

    దీనికి సరైన ఉదాహరణ ఆర్ఆర్ఆర్ సినిమాలో కనిపిస్తుంది. ఇందులో కుమురం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటించి మెప్పించారు. సినిమాలో భీమ్ ను శిక్షించే క్రమంలో రామరాజు మోకాళ్లపై కూర్చునేలా చేసి దెబ్బలతో బాధిస్తాడు. అదే సమయంలో మరో ఘటనలో రామరాజుకు వీపులో ఓ ఆయుధం దిగేలా చేస్తాడు భీమ్.

    ఎవరు చేసిన కర్మలకు వారే బాధ్యులనే విషయం ఇందులో కనిపిస్తుంది. మనం ఎవరిని కూడా మన చేతులతో శిక్షించకూడదు. కానీ రామరాజు విధి నిర్వహణలో భాగంగా భీమ్ ను కఠినంగా శిక్షిస్తాడు. మన హైందవ ధర్మంలో కర్మ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాం. అందుకే విధి నిర్వహణలో భాగంగా చేసినా రామరాజు మాత్రం దాని నుంచి తప్పించుకోలేదనేది వాదన.

    ఎవరి కర్మలకు వారే బాధ్యులంటారు. అది నిజంగా మనం ఆచరించే పనులను బట్టే ఉంటుంది. పూర్వ జన్మలో మనం చేసిన కర్మలే మనకు ఈ జన్మలో కూడా వేధిస్తాయట. అది ఎవరు చూడకున్నా చెబుతుంటారు కాబట్టి మనం నమ్ముతుండాలి. ఇలా కర్మ సిద్ధాంతాన్ని నమ్మి మనం ఎలాంటి పాపాలు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించడం మంచిది.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    భగవద్గీత నుండి మనం నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు

    భగవద్గీత జీవిత సారాంశాన్ని చక్కగా వివరిస్తోంది. అయితే క్షణం కూడా తీరిక...