36.9 C
India
Monday, May 6, 2024
More

    చైనాలో కరోనా కల్లోలం : దాదాపు 4 కోట్ల మందికి కరోనా

    Date:

    Corona upheaval in China: Nearly 4 crore people are infected with Corona
    Corona upheaval in China: Nearly 4 crore people are infected with Corona

    చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా పుట్టినిల్లు అయిన చైనా ఇప్పుడు కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పుడు ఆ దేశంలో దాదాపు 4 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. దాంతో కరోనా బారిన పడిన వాళ్లకు సేవలు అందించలేక అల్లాడిపోతున్నారు వైద్య సిబ్బంది. ఎక్కడ ఆసుపత్రుల్లో చూసినా దయనీయ పరిస్థితి నెలకొంది.

    అలాగే మెడికల్ షాపుల ముందు పెద్ద క్యూ ఉంది. అంతేకాదు నిమ్మకాయల కోసం , బత్తాయి , ఆరెంజ్ తదితర పండ్ల కోసం కూడా పెద్ద ఎత్తున జనాలు ఎగబడుతున్నారు. ఇటీవలే చైనాలో కరోనా ఆంక్షలు సడలించిన విషయం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. రాబోయే నెల రోజుల్లో కనీసం 50 కోట్ల మందికి కేవలం చైనాలోనే కరోనా సోకడం ఖాయమని వినిపిస్తోంది. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ BF 7 చైనాను అతలాకుతలం చేస్తోంది. 

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CHINA – CORONA :చైనాలో మళ్ళీ లాక్ డౌన్

    కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్ళీ లాక్ డౌన్ విధించింది. ప్రపంచ వ్యాప్తంగా...