32.5 C
India
Thursday, May 2, 2024
More

    కాపువాళ్ళను కమ్మోళ్లకు అమ్మిన పవన్ కళ్యాణ్  : వర్మ

    Date:

    కాపువాళ్ళను కమ్మోళ్లకు అమ్మిన పవన్ కళ్యాణ్  : వర్మ
    కాపువాళ్ళను కమ్మోళ్లకు అమ్మిన పవన్ కళ్యాణ్  : వర్మ

    డబ్బుల కోసం కాపువాళ్లను కమ్మోళ్లకు అమ్మాడని పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. నిన్న హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి దాదాపు 3 గంటల పాటు చర్చించాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో మరోసారి సంచలనం కలిగించింది. ఇక ఈ భేటీ పై ఆనందం వ్యక్తం చేసేవాళ్ళు ఉన్నారు అలాగే తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు వస్తున్నాయి.

    ఇక అవకాశం చిక్కితే చాలు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడే వ్యక్తి రాంగోపాల్ వర్మ. తాజాగా ఈ సంఘటనపై స్పందించాడు….. కాదు కాదు తీవ్ర విమర్శలు చేసాడు. డబ్బు కోసం కాపు వాళ్ళను కమ్మోళ్లకు అమ్మాడు. RIP కాపు ….. congrats కమ్మ అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేసాడు వర్మ.

    పవన్ కళ్యాణ్ ని విమర్శించడంలో వర్మ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు చాలా కాలంగా. ఇక వర్మ పై పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా విరుచుకుపడుతున్నారు. వర్మ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా చంద్రబాబు – పవన్ కళ్యాణ్ లకు వ్యతిరేకంగా ఓ సినిమా తీసే పనిలో ఉన్నాడు ప్రస్తుతం దాంతో పవన్ కళ్యాణ్ పై మరింతగా విమర్శలు చేస్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    Glass Symbol : జనసేన పోటీలో లేని చోట.. ‘గాజు గ్లాసు’ గుర్తు

    Glass Symbol : జనసేన పోటీలో లేని శాసనసభ, లోక్ సభ...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...