31.3 C
India
Saturday, April 27, 2024
More

    కాలిఫోర్నియాలో వరద బీభత్సం

    Date:

    Flood disaster in California
    Flood disaster in California

    అమెరికాలో వరదలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రాన్ని తీవ్ర ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి వరదలు. తుఫాన్ బీభత్సంతో కాలిఫోర్నియా కోలుకోలేని విధంగా దెబ్బతింది. రోడ్ల మీద వరదలు పెద్ద ఎత్తున రావడంతో రోడ్లన్నీ చెరువులు , నదులలా మారాయి. తుఫాన్ భారీ బీభత్సం సృష్టించడంతో ఆ వరదల ధాటికి 19 మంది మరణించగా దాదాపు 15 వేల మంది నిరాశ్రయులయ్యారు. భారీ వరదలు కాలిఫోర్నియా ను ముంచెత్తడంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు ప్రజలు.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TTA : TTA బ్లాంకెట్స్, సాక్స్ & ఫుడ్ డొనేషన్ డ్రైవ్.. పదేళ్ల నుంచి..

    TTA : అమెరికాలోని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) కాలిఫోర్నియాలోని...

    California : కాలిఫోర్నియాలో హిందూ దేవాలయంపై దుండగుల దాడి

    California : కాలిఫోర్నియా హేవార్డ్‌లోని దుర్గా దేవి ఆలయంపై  కొందరు దుండగులు దాడికి...

    Sheila Mohan : కుపెర్టినో కౌన్సిల్ కు ఎన్నికైన మోక్షగుండం మనుమరాలు షీలా మోహన్

    Sheila Mohan : భారతదేశంలో భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి...

    America : మరో ఉపద్రవం.. చిగురుటాకులా వణుకుతున్న అమెరికా

    America : అమెరికాను హరికేన్లు భయపెట్టిస్తున్నాయి. తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. హిల్లరీ...