31.4 C
India
Sunday, April 28, 2024
More

    పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానంటున్న అలీ

    Date:

    actor ali sensational comments on pawan kalyan
    actor ali sensational comments on pawan kalyan

    పవన్ కళ్యాణ్ కు అంత్యంత ఆప్తుడు అయిన హాస్య నటుడు అలీ నేను పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి సిద్ధమంటూ ప్రకటించి సంచలనం సృష్టించాడు. హాస్య నటుడు అలీ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టం. అందుకే తన ప్రతీ సినిమాలో అలీ ఉండేలా చూసుకుంటాడు. అయితే పవన్ కళ్యాణ్ ను హీరోగా ఇష్టపడతాను కానీ రాజకీయ నాయకుడిగా కాదు అని అంటున్నాడు అలీ.

    సినిమాలు వేరు రాజకీయాలు వేరు …….. మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఎక్కడ నుండైనా పోటీ చేయడానికి నేను సిద్ధం …… అవసరమైతే పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి కూడా నేను సిద్దమే ! అని ప్రకటించి సంచలనం సృష్టించాడు. అంతేకాదు రోజాకు మద్దతుగా వ్యాఖ్యానించి పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని విమర్శించాడు అలీ.

    రోజా ను డైమండ్ రాణి అని పోల్చారు …….విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు తప్పకుండా ఉంటాయి అంటూ పవన్ కళ్యాణ్ కు హెచ్చరికలు జారీ చేసాడు అలీ. డైమండ్ అంటే ఎంతో విలువైంది……. కోహినూర్ వజ్రం ఎంత డిమాండ్ కలదో అని అంటున్నాము కదా ! అలాంటిదే రోజా అంటూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తాడు. ఇక పనిలో పనిగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు కూడా చేసాడు. అలీ కి ఆంధ్రప్రదేశ్ మీడియా వ్యవహారాల సలహాదారు పదవిని కట్టబెట్టాడు ముఖ్యమంత్రి జగన్. దాంతో మంచి జోష్ లో ఉన్నాడు. జగన్ మంచి  పరిపాలన అందిస్తున్నాడని , మళ్ళీ గెలిచేది జగనే అని అంటున్నాడు. అలీ వ్యాఖ్యలపై తప్పకుండా కౌంటర్ పడటం ఖాయం …… ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా రియాక్ట్ అవ్వడం ఖాయం మరి. 

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    Pawan Kalyan : అధికారం వద్దు… సినిమానే ముద్దంటున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీ, జనసేన...

    Renu Desai : పవన్ కు రేణు దేశాయ్ షాక్..ఆ పార్టీకి మద్దతు!

    Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి...

    Chandrababu : పవన్ కళ్యాణ్ పైసకు పనికిరాడు.. నోరుజారిన బాబు

    Chandrababu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒకరిపై...