37.8 C
India
Monday, April 29, 2024
More

    తెలంగాణలో సీఎం – గవర్నర్ ల మధ్య ముదురుతున్న వార్

    Date:

    The war between the CM and the Governor in Telangana
    The war between the CM and the Governor in Telangana

    తెలంగాణలో గవర్నర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దాంతో గవర్నర్ పలు సందర్భాల్లో పలు పర్యటనలు చేసిన సమయంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. దాంతో అప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ కు ఉప్పు నిప్పు లా సాగుతూనే ఉంది. ఇక ఇప్పుడేమో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ వివాదం మరింత రాజుకుంది. జనవరి 26 న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించే అవకాశం ఉండేది.

    కానీ గవర్నర్ తమిళ సై అంటే కోపంగా ఉన్న కేసీఆర్ గత కొంత కాలంగా ప్రోటోకాల్ విషయంలో పలు ఇబ్బందులు పెడుతున్నారు. ఇక ఇప్పుడేమో గణతంత్ర దినోత్సవ వేడుకలు కేవలం రాజ్ భవన్ లోనే చేసుకోవాలని కోరారు. దాంతో రేపు ఉదయం రాజ్ భవన్ లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని గవర్నర్ తమిళ సై నిర్ణయించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు అయ్యాక ఉదయం 7.45 గంటలకు పాండిచ్చేరి కి వెళ్లనున్నారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నాక రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

    Share post:

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : జగన్ మళ్లీ గెలుస్తారు: కేసీఆర్

    KCR : ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    KCR : కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు కేసీఆర్ బిగ్ స్కెచ్!

    KCR : చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. అధికారంలో...

    Warangal BRS Candidate : వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవ్వరూ ఊహించని వ్యక్తి

    Warangal BRS Candidate : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి...